Don't Miss!
- News
Shraddha: శ్రద్దా హత్య కేసులో కోర్టుకు చార్జ్ షీట్ సమర్పించిన పోలీసులు, ఎన్ని వేల పేజీలు అంటే !
- Sports
IND vs NZ: టీమిండియాను దెబ్బతీసిన ఇషాన్ కిషన్ తత్తరపాటు!వీడియో
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Bigg Boss: బిగ్ బాస్ మరో షాకింగ్ డెసీషన్.. ఏడో సీజన్ ముందు సర్‌ప్రైజ్.. లీకైన క్రేజీ న్యూస్
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇండియా వ్యాప్తంగా భారీ స్పందనను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్. మరీ ముఖ్యంగా తెలుగులో ఇది మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను దక్కించుకుని సత్తా చాటింది. ఫలితంగా ఈ రియాలిటీ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ఇటీవలే ఆరో సీజన్‌ను ఈ షో కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త సీజన్ విషయం బిగ్ బాస్ నిర్వహకులు యూటర్న్ తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

అవన్నీ సూపర్ డూపర్ హిట్
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న షో బిగ్ బాస్. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు సాధించాయి.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

ఆరో సీజన్ అలా ముగిసింది
తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు భారీ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని నడిపించారు.. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. ఇందులో సింగర్ రేవంత్ విజయం సాధించాడు.

సీజన్ ఫ్లాప్.. నాగార్జున ఔట్
బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆరో సీజన్ మాత్రం చాలా నిరాశజనకంగానే సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్ కూడా ఇందులో కనిపించాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక, ఈ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

కొత్త సీజన్ క్యాన్సిల్ అంటూ
బిగ్ బాస్ ఆరో సీజన్ ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ గురించి అప్పుడే ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది ప్రసారం కానున్న ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహకులు రద్దు చేసినట్లు బుల్లితెర వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దాన్ని త్వరగా తీసుకొచ్చేలా
బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అవడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పనులపై ఫోకస్ చేయడం కోసమే నాన్ స్టాప్ రెండో సీజన్‌ను క్యాన్సిల్ చేస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

బిగ్ బాస్ మరో కొత్త డెసీషన్
బిగ్ బాస్ ఆరో సీజన్ ఫ్లాప్ అవడాన్ని షో నిర్వహకులు జీర్ణించుకోలేకపోతోన్నారట. ఇందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్‌ను క్యాన్సిల్ చేయకూడదని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే దీన్ని త్వరలోనే ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది.

కొత్త ప్రయోగం.. ప్రకటనతో
బిగ్ బాస్ ఏడో సీజన్‌కు ట్రయల్‌గా భావిస్తోన్న నాన్ స్టాప్ రెండో సీజన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని చూస్తున్నారట. ఇందుకోసం అప్పుడే గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు, జనవరి మొదటి వారంలో కానీ, పండుగ సమయంలో కానీ, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని కూడా ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది.