మళ్లీ రెచ్చిపోయిన బిందు మాధవి: పిచ్చెక్కించేలా అందాల ఆరబోత

బిందు మాధవి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో సత్తా చాటుతోంది. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్‌లోనూ తనదైన చిత్రాలతో సందడి చేస్తూ వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ షోలో విజయం సాధించడం వల్ల ఈమె క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది. దీంతో ఈ అమ్మడు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో గతంలో కంటే ఎక్కువగా హల్‌చల్ చేస్తోంది. అలాగే, అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బిందు మాధవి ఓ హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. టాలీవుడ్‌కు దూరం

అలా ఎంట్రీ.. టాలీవుడ్‌కు దూరం

బిందు మాధవి ‘అవకాయ్ బిర్యానీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్', ‘ఓం శాంతి', ‘రామ రామ కృష్ణ కృష్ణ', ‘ప్రతి రోజు', ‘పిల్ల జమిందార్' వంటి సినిమాలు చేసింది. వీటిలో పెద్దగా హిట్లు లేకపోవడంతో బిందుకు ఆఫర్లు తగ్గాయి. దీంతో టాలీవుడ్‌కు ఆమె దూరమైంది.

తమిళంలో ఫేమస్... బిగ్ బాస్‌లో

తమిళంలో ఫేమస్... బిగ్ బాస్‌లో

తెలుగులో అవకాశాలను అందుకోవడంలో విఫలమైన బిందు మాధవి.. తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో సత్తా చాటింది. అలా అక్కడ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 2017లో ప్రసారం అయిన బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అందులో చక్కని ఆటతీరుతో పాటు మంచి వ్యక్తిత్వంతో బిందు ఐదో స్థానంలో నిలిచింది.

తెలుగు బిగ్ బాస్‌లో సంచలనం

తెలుగు బిగ్ బాస్‌లో సంచలనం


తెలుగులో సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోన్న బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఇటీవలే ప్రసారం అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సీజన్‌ ద్వారా బిందు మాధవి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో తనదైన ఆటతీరుతో పాటు దూకుడైన వ్యవహార శైలితో మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఈ సీజన్‌లో విజేతగా నిలిచి సంచలనం అయింది.

Recommended Video

విరామం కేవలం రాజకీయాల నుండి మాత్రమే*Politics | Telugu OneIndia
ఏమాత్రం మారని బిందు కెరీర్

ఏమాత్రం మారని బిందు కెరీర్

‘బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన బిందు మాధవికి తెలుగులో భారీ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. దీంతో బిందు మాధవి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసిన బిందు మాధవి.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. అయితేనేం సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న బిందు

అందాలను ఆరబోస్తోన్న బిందు


సాధారణంగా బిందు మాధవి తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎక్కువగా డీ గ్లామర్ పాత్రలనే చేసింది. అయితే, ఆ లోటును మాత్రం సోషల్ మీడియా ద్వారా తీర్చుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదులుతోంది. ఇక, బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోతూ హాట్ షో చేస్తోంది.

బిందు మాధవి నుంచి మరొకటి

బిందు మాధవి నుంచి మరొకటి

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ముగిసిన తర్వాత బిందు మాధవి హాట్ డోస్ పెంచేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే బుల్లి గౌనుతో అందాల విందు చేసింది. ఇక, ఇప్పుడు ఈ భామ.. మరో హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో బిందు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి బాగా వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X