OTTలో ఫుల్ లెంత్ రొమాంటిక్ లవ్ సిరీస్.. అందరి హృదయాలను హత్తుకునే దీన్ని ఎలా చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల హవా పెరుగుతోంది. ఎక్కువ మంది టీవీలకు బదులుగా.. ఇళ్లల్లో వైఫైలు పెట్టించుకుంటూ ఓటీటీ సబ్ స్రిప్షన్లు తీసుకుంటున్నారు. వాటి ద్వారానే తమకు నచ్చిన సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు, షోలు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న ఓటీటీ సంస్థలు కూడా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఇలా అనేక చిత్రాలను తీసుకు వస్తూ ఫుల్ క్యాష్ చేసుకుంటున్న ఓటీటీ సంస్థలు.. సినీ ప్రియులను అలరించేందుకు ఏమైనా చేస్తున్నారు.
ఎక్కువ మంది హార్రర్, థ్రిల్లర్, క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లతో పాటు రొమాంటిక్, కామెడీ చిత్రాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి వాటినే తీసుకు వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఓటీటీలో అనేక లవ్, రొమాంటిక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉండగా.. తాజాగా ఓ క్రేజీ ఫుల్ లెంత్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హిందీలో రూపొందిన రీసెంట్ ఫుల్ లెంత్ రొమాంటిక్ లవ్ డ్రామా సిరీస్ యే గునాహ్. ఈ క్రేజ్ వెబ్ సిరీస్ ను బోధి ట్రీ మల్టీమీడియా లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించారు. అలాగే ఈ వెబ్ సిరీస్ లో గష్మీర్ మహాజన్, సుర్భి జ్యోతి, జైన్ ఇబాద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. అనిల్ సీనియర్, అనిరుద్ పాఠక్ లు దర్శకత్వం వహించారు. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ ను తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుందో. రెండు రోజుల క్రితమే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం జూన్ 3వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మాట ప్రకారం ఈరోజు ఉదయం నుంచే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమ, ద్రోహం, ప్రతీకార చర్యలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ చూడాల్సిందే. అందరి హృదయాలను హత్తుకునే ప్రేమ కథతో పాటు పగను కూడా ఇందులో చక్కగా చూపించారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన వెబ్ సిరీస్ ను వెంటనే ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











