Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దీపిక పిల్లిపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. సుధీర్ కే దొరకట్లేదు అంటూ ఘోరంగా!
సోషల్ మీడియా ద్వారా సూపర్ పాపులర్ అయిన తెలుగు ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి దీపిక పిల్లి ఒకరు. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపై యాంకరింగ్ తో దూసుకుపోతోంది ఈ భామ. ఇటీవలే దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సమర్పంచిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో తన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఆమెతోపాటు సుడిగాలి సుధీర్ కూడా యాంకర్ గా చేస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ షోలో దీపిక పిల్లిపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

ప్రేక్షకులను ఆకర్షించే పనిలో..
ఇప్పటికీ
బుల్లితెరపై
అనేక
కామేడీ
షోలు
తెగ
సందడి
చేశాయి.
అందులో
కొన్ని
మాత్రమే
సక్సెస్
అయ్యాయి.
ప్రస్తుతం
ఓటీటీల
హవా
కొనసాగుతోంది.
డిజిటల్
ప్లాట్
ఫామ్
లలో
తెలుగు
ఓటీటీ
వేదికగా
ప్రేక్షకులు
మన్ననలు
పొందుతోంది
ఆహా.
సరికొత్త
కాన్సెప్ట్స్
తో
ఆడియెన్స్
ను
అట్రాక్ట్
చేసే
పనిలో
పడింది.
ఇందులో
భాగంగానే
కామెడీ
షోను
స్టార్ట్
చేసింది.
కామెడీ
స్టాక్
ఎక్స్చేంజ్
పేరుతో
బుల్లితెరపై
కమెడియన్లతో
నవ్వులు
పంచుతోంది.

స్టైలిష్ దుస్తులతో..
ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదిక ప్రారంభమైన ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజీ షోకి ఛైర్మన్ గా అంటే న్యాయ నిర్ణేతగా సరిలేరు నీకెవ్వరు, F2, F3 చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్స్ గా సందడి చేస్తున్నారు. ఈ షోలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి స్టైలిష్ వేర్స్ వేస్తూ గ్లామర్ తో పాటు చలాకీతనంతో షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు.

ఛైర్మన్ మనసు గెలుచుకుని..
ఇక సెలబ్రిటీ కమెడియన్స్ అయిన వేణు, అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్, యాదమ్మ రాజు స్టాక్స్ గా ఉండనున్నారు. ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో మూడు రౌండ్స్ ఉండనున్నాయి. ఇందులో కమెడియన్స్ స్టాక్స్ గా ఉంటారు. అలాగే ఇన్వెస్టర్లుగా ఆడియెన్స్ ఉంటారు. అంటే స్టాక్స్ కు ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్న వారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్ గా పేరు తెచ్చుకుంటారు.

డిఫరెంట్ గెటప్పుల్లో..
ఆహా ఓటీటీ వేదిక అందిస్తున్న సరికొత్త కామెడీ ఎంటర్టైన్ మెంట్ షో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ 10 ఎపిసోడ్స్ గా సాగనుంది. ఆహాలో డిసెంబర్ 2 నుంచి ఈ నవ్వుల షో ప్రారంభమైంది. ఇప్పటికే 6 ఎపిసోడ్స్ ప్రసారం కాగా తాజాగా ఏడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ వివిధ గెటప్పుల్లో వచ్చిన నవ్వించారు. అలాగే దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ స్టైలిష్ దుస్తుల్లో వచ్చి అదిరిపోయే డ్యాన్స్ చేశారు.

బేబి సిట్టింగ్ కార్యక్రమం..
కమెడియన్స్ అందరూ వివిధ రకాలుగా స్కిట్స్ వేసి అందరినీ నవ్వించారు. అయితే అంతగా సంతృప్తి చెందని జడ్జ్ అనిల్ రావిపూడి.. వీళ్లకు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామని చెప్పాడు. ఇద్దరికి బేబీ సిట్టింగ్ అనే కార్యక్రమం ఇద్దాం అని అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ స్కిట్ ను కమెడియన్ వేణు చేశాడు. అతనికి బేబి సిట్టర్ గా మరో కమెడియన్ ఉన్నాడు. అతను వద్దు నాకు అంకుల్ అన్నం వద్దు అని అంటే.. నిన్ను ఎత్తుకుని తినిపిస్తా దా అని ఎత్తుకుంటాడు కమెడియన్ వేణు.

సుధీర్ గాడికే దొకట్లేదు..
అతన్ని ఎత్తుకున్న కమెడియన్ వేణు.. దీపిక ఆంటీతో ముద్దు ఇప్పిస్తా అని అంటే.. మరో కమెడియన్.. హా ఓకే అని సంతోషంగా అంటాడు. దీంతో అతన్ని అమాంతం కింద ఎత్తేసి.. ఏంట్రా దీపికాతో ముద్దు కావాలారా.. సుధీర్ గాడికే దొరకట్లేదు.. నీకు ముద్దు కావాలారా అని కొడతాడు కమెడియన్ వేణు. అయితే వేణు ఇలా షాకింగ్ కామెంట్స్ చేసిన స్కిట్ లో భాగమేనని దీపికా పిల్లి, యాంకర్ సుధీర్ ఇద్దరూ తెగ నవ్వేస్తారు.