OTT ప్రియులకు ఈనెలంతా పండగే పో.. అద్భుతమైన సినిమాలతో పాటు 37 కొత్త వెబ్ సిరీస్‌లు విడుదల

ఓటీటీలో ప్రతి వారం, ప్రతీ నెల కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఓటీటీ అభిమానులను అలరించడానికి ప్రుముఖ ఓటీటీ సంస్థలు అన్నీ ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యుల అందరితో ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వాళ్లను ఉర్రూతలూగించడానికి నెలంతా బోర్ ఫీల్ కాకుండా ఉంచడానికి అన్ని ఓటీటీలు రెడీ అయిపోయాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే మొత్తం 37 సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేస్తున్నాయి. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల విడుదలయ్యే చిత్రాలు

మే డిసెంబర్ - డిసెంబర్ 1
మిషన్ రాణిగంజ్ - డిసెంబర్ 1
స్వీట్ హోమ్ 2 - డిసెంబర్ 1
ద ఆర్చీస్ - డిసెంబర్ 7
మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ - డిసెంబర్ 7
జిగర్ తాండ డబుల్ ఎక్స్ - డిసెంబర్ 8
లీవ్ ద వరల్డ్ బిహైండ్ - డిసెంబర్ 8
ద క్రౌన్ సీజన్ 6 (పార్ట్ 2) - డిసెంబర్ 14
చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ యానిమేట్ ఫిలిం - డిసెంబర్ 15
ట్రైవర్ నోవా: వేర్ వాస్ ఐ - డిసెంబర్ 19
మాస్ట్రో - డిసెంబర్ 20
రెబల్ మూన్: ద చైల్డ్ ఆఫ్ ఫైర్ - డిసెంబర్ 22
కర్రీ అండ్ సైనేడ్ - డిసెంబర్ 22
రిక్కీ జెర్వాయిస్: అర్మగెడాన్ - డిసెంబర్ 25
మనీ హెయిస్ట్ బెర్లిన్ - డిసెంబర్ 29

Dec Week OTT Releases: Animal, Dhootha, Indiana Jones, 800, Rules Ranjann Movies and Web Series, Movies Dec 1st week 2023

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల విడుదల కాబోయే చిత్రాలు

క్యాండీ కేన్ లేన్ - డిసెంబర్ 1
మేరే లిటిల్ బ్యాట్ మెన్ - డిసెంబర్ 8
యువర్ క్రిస్ మస్ ఆర్ మైన్ - డిసెంబర్ 8
రేచర్ 2 - డిసెంబర్ 15

Dec Week OTT Releases: Animal, Dhootha, Indiana Jones, 800, Rules Ranjann Movies and Web Series, Movies Dec 1st week 2023

హాట్ స్టార్ లో ఈనెల విడుదల కాబోయే చిత్రాలివే..
ద షెఫర్ట్ - డిసెంబర్ 1
మాన్ స్టర్ ఇన్ సైడ్ - డిసెంబర్ 1
ఇండియానా జోన్స్ అంద ద డయల్ ఆఫ్ డెస్టినీ - డిసెంబర్ 1
ద ఫ్రీలాన్సర్: ద కన్ క్లూజన్ - డిసెంబర్ 15
బీటీఎస్ మోనమెంట్స్: బియాండ్ ద స్టార్స్ - డిసెంబర్ 20
పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలంపియన్స్ - డిసెంబర్ 20

Dec Week OTT Releases: Animal, Dhootha, Indiana Jones, 800, Rules Ranjann Movies and Web Series, Movies Dec 1st week 2023

జియో సినిమాలో ఈ నెల విడుదల కాబోయే చిత్రాలివే..

800 - డిసెంబర్ 2
జర హట్కే జర బచ్కే - డిసెంబర్ 2
స్మోదర్డ్ - డిసెంబర్ 8
స్కూబీ డూ అండ్ క్రిప్టో టూ - డిసెంబర్ 10
ద బ్లాకెనింగ్ - డిసెంబర్ 16
ఆస్టరాయిడ్ సిటీ - డిసెంబర్ 25

అలాగే సోనీలివ్ లో చమక్ సిరీస్ డిసెంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. జీ5లో కడక్ సింగ్, కూసే మునిసామి వీరప్పన్ అనే చిత్రాలు డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతున్నాయి. అలాగే యాపిల్ టీవీలో ద ఫ్యామిలీ ప్లాన్ డిసెంబర్ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇఖ లయన్స్ గేట్ ప్లే లో డిటెక్టివ్ నైట్: రోగ్ డిసెంబర్ ఒఖటో తేదీన విడుదల అయింది. ఈ అద్భుతమైన చిత్రాలన్నింటినీ చూసి నెలంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X