Don't Miss!
- News
తిరుమలలో ఇక నుంచి..కీలక నిర్ణయం ప్రకటించిన ఈవో ధర్మారెడ్డి..!!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
కామెడీ షోలో దీపిక పిల్లి హాట్ షో.. పొట్టి దుస్తుల్లో అంతా కనిపించేలా అందాల ప్రదర్శన!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు ఫుల్‌గా పాపులర్ అయ్యారు. దాని ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో క్యూట్ ముద్దుగుమ్మ దీపికా పిల్లి ఒకరు. అతి తక్కువ సమయంలోనే ఎవరు సంపాదించుకోని క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ స్లైలింగ్ క్వీన్. ఓవైపు సినిమాలతో.. మరోవైపు యాంకర్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా అందిస్తున్న కామెడీ స్టాక్ ఏక్స్చేంజ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో ఎప్పుడూ చూడని విధంగా పొట్టి దుస్తుల్లో ఎద అందాలను ఆరబోసింది ఈ భామ.

టిక్ టాక్ వీడియోలతో..
క్యూట్ అండ్ బ్యూటిఫుల్ స్మైలింగ్ క్వీన్ దీపికా పిల్లి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రంగంలో తన అందచందాలతో విపరీతంగా సందడి చేసింది. అంతేకాదు, అదే సమయంలోనే అప్పట్లో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ వీడియోలతో మరింతగా ఫేమస్ అయింది. ఆమె చేసిన వీడియోలతో టిక్ టాక్ లో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. తద్వారా ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేసింది.

అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ..
సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన క్యూట్ సుందరి దీపికా పిల్లికి బుల్లితెరపై చాలా షోలలో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ మొదలెట్టింది. ఇందులో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా.. తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది. అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లనూ అందుకుంది.

అతనితో లవ్ ట్రాక్..
అయితే దీపికా పిల్లిపై పలు రూమర్స్ కూడా వ్యాపించాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్ వచ్చింది. అంతేకాదు, ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె కెరీర్‌పైనే ఫోకస్ చేస్తోంది.

ఆ పాటలో అందాల విందు..
అతి తక్కువ సమయంలోనే బుల్లితెర యాంకర్ దీపికా పిల్లికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు చాలా అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసింది. అలాగే, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో నటించింది ఆకర్షించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అబ్బా అబ్బా.. అనే పాటకు అందాల విందు చేసింది ఈ భామ.

ఓటీటీ వేదికగా..
ఒకవైపు టీవీ షోలు, మరోవైపు ఓటీటీలో కార్యక్రమాలు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దీపికా పిల్లి సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది. ఇప్పుడు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

కుర్చీలో కూర్చుని మరి..
ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోలో దీపికా పిల్లితో పాటు సుడిగాలి సుధీర్ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 10 ఎపిసోడ్ లుగా రానున్న ఈ షోకి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ఏడో ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమోలో దీపికా పిల్లి అందాల విందు చేసింది. పింక్ కలర్ టాప్ వేసుకున్న దీపికా పిల్లి కుర్చీలో కూర్చుని ఎద అందాలను హాట్ గా ప్రదర్శించింది.
థైస్ అందాలతో..
అలాగే పొట్టిగా ఉన్న డ్రెస్సులో తన థైస్ అందాలను సూపర్ హాట్ గా చూపించింది క్యూట్ భామ దీపికా పిల్లి. ఈ షోలో దీపికా పిల్లి చేసిన అందాల ప్రదర్శన ఇంతకుముందు ఎన్నడూ చేయలేదని ఆమె అభిమానులు, నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ షోలో కమెడియన్స్ స్కిట్స్ కు క్యూట్ గా నవ్వుతూ అందాలను హద్దు లేకుండా ఆరబోస్తుంది దీపికా పిల్లి. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.