OTTలో ఫ్రైడే ఫీస్ట్.. ఫ్యామిలీ స్టార్, భీమా, టిల్లు స్క్వేర్ సహా అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి!
అసలే ఫ్రైడే.. అది చాలదన్నట్లు.. రంజాన్, శ్రీరామ నవమి పండుగలు కూడా వచ్చాయి. ఈక్రమంలోనే ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు అన్ని ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. ఈక్రమంలోనే అద్భుతమైన చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా మొత్తం 20 సినిమాలను ఒకే రోజు విడుదల చేసి.. రెండు మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా సినిమాలు చూసేలా చేయబోతున్నారు. అయితే ఈరోజు ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా..
శిక్షనేరక (ఇండోనేషియన్ మూవీ) - ఏప్రిల్ 25
ఫేస్ టు ఫేస్ (ఈజిప్ట్ మూవీ) - ఏప్రిల్ 25
సిటీ హంటర్ (జపనీస్ మూవీ) - ఏప్రిల్ 25
డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) -ఏప్రిల్ 25
టిల్లు స్క్వేర్ - ఏప్రిల్ 26
గుడ్ బై ఎర్త్ (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 26
ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 26

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25
ఫ్యామిలీ స్టార్ - ఏప్రిల్ 26

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా..:
భీమా - ఏప్రిల్ 25
థాంక్యూ, గుడ్ నైట్: ద బాన్ జోవి స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఏప్రిల్
క్రాక్: జీతేగా తో జియేగా (హిందీ మూవీ) - ఏప్రిల్
జియో సినిమా వేదికగా
యారియాన్ 2 (హిందీ మూవీ) - ఏప్రిల్ 25
రాన్నీతి: బాలకోట్ అండ్ బియాండ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 25
ధక్ ధక్ - ఏప్రిల్ 25
ఓ మై గాడ్ 2 (తెలుగు వర్షన్) - ఏప్రిల్ 25
వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 27

బుక్ మై షో వేదికగా
కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26
లయన్స్ గేట్ ప్లే
ద బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 26
అమెజాన్ మినీ టీవీ
చాచా విధాయక్ హై మారే 3 (సిరీస్) - ఏప్రిల్ 25


Click it and Unblock the Notifications











