OTTలో ఫ్రైడే ఫెస్టివల్ : శివరాత్రి సందర్భంగా 9 సినిమాలు రిలీజ్.. చూడాల్సినవి మాత్రం!

అసలే ఫ్రైడే.. అది చాలదన్నట్లు.. మహా శివరాత్రి. ఈ పండుగ పూట ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు అన్ని ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. ఈక్రమంలోనే అద్భుతమైన చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా మొత్తం 9 సినిమాలను ఒకే రోజు విడుదల చేసి.. రెండు మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా సినిమాలు చూసేలా చేయబోతున్నారు. అయితే ఈరోజు ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికే థియేటర్లలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామి, గోపీచంద్ హీరోగా చేసిన భీమా, మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ ప్రేమలు వంటి సినిమాలు అన్నీ ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యాయి. గామి డీసెంట్ టాక్ తో దూసుకువెళ్తుంది. అలాగే ప్రేమలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. భీమా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చి మూవీ లవర్స్ కు ట్రీట్ ఇస్తోంది. ఇలా ఈరోజు విడుదల అయిన అన్ని చిత్రాలు సూపర్ టాక్ తెచ్చుకోగా.. మరి ఓటీటీ వేధికగా ఏయే చిత్రాలు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Firday OTT Releases Ooru peru Bhairavakona Merry Christamas Lal Salaam True Lover Movies Release List March 2nd Week

నెట్ ఫ్లిక్స్ వేధికగా..

మేరీ క్రిస్మస్ (హిందీ సినిమా) - మార్చి 8
లాల్ సలామ్ (తమిళ సినిమా) - మార్చి 8
అన్వేషిప్పిన్ కండెతుమ్ (తెలుగులో కూడా) - మార్చి 8
లోన్ అవే సీజన్ 4 (వెబ్ సిరీస్) - మార్చి 8
డామ్ సెల్ (హాలీవుడ్) - మార్చి 8
ది బ్యాక్ అప్ ప్లాన్ (హాలీవుడ్) - మార్చి 8
ది క్వీన్ ఆఫ్ టియర్స్ (కొరియన్ సిరీస్) - మార్చి 9

Firday OTT Releases Ooru peru Bhairavakona Merry Christamas Lal Salaam True Lover Movies Release List March 2nd Week

అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా..:

కెప్టెన్ మిల్లర్ (హిందీ) - మార్చి 8
ఊరుపేరు భైరవకోన - మార్చి 8

Firday OTT Releases Ooru peru Bhairavakona Merry Christamas Lal Salaam True Lover Movies Release List March 2nd Week

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా..:

షో టైమ్ (హాలీవుడ్) - మార్చి 8
ట్రూ లవర్ (తమిళ సినిమా) - మార్చి 8

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X