OTTలో ఫ్రైడే ఫీస్ట్.. ఒక్కరోజే 10 సినిమాలు రిలీజ్.. ఆ 5 మాత్రం డోంట్ మిస్!
ఈ వారమే రెండు పెద్ద పండుగలు వచ్చాయి. ఇప్పటికే ఉగాది అయిపోగా.. రంజాన్ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పెద్ద పండుగల పూట ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు అన్ని ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. ఈక్రమంలోనే అద్భుతమైన చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. ముఖ్యంగా మొత్తం 10 సినిమాలను ఒకే రోజు విడుదల చేసి.. రెండు మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా సినిమాలు చూసేలా చేయబోతున్నారు. అయితే ఇందులో కచ్చితంగా చూడాల్సినవి మాత్రం 5 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
అమర్ సింగ్ చమ్కీలా (హిందీ) - ఏప్రిల్ 12
లాల్ సలామ్ - ఏప్రిల్ 12
గుడ్ టైమ్స్ - ఏప్రిల్ 12
లవ్ డివైడెడ్ - ఏప్రిల్ 12
స్టోలెన్ (స్వీడిష్ మూవీ) - ఏప్రిల్ 12
ఊడీ ఉడ్ పెక్కర్ గోస్ టూ క్యాంప్ - ఏప్రిల్ 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ప్రేమలు (మలయాళం0 - ఏప్రిల్ 12
ది గ్రేటెస్ట్ హిట్స్ (హాలీవుడ్) - ఏప్రిల్ 12
అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
ఓం భీమ్ బుష్ - ఏప్రిల్ 12
ఫౌలౌట్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12
ఎన్ డబ్ల్యూఎస్ఎల్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12
ఆహా వేదికగా..:
ప్రేమలు (తెలుగు) - ఏప్రిల్ 12
లయన్స్ గేట్ ప్లే..:
హైటౌన్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 12

సన్ నెక్స్ట్..:
లాల్ సలామ్ (తమిళ్, తెలుగు) - ఏప్రిల్ 12
శుక్రవారం ఒక్క రోజే ఇన్ని సినిమాలు విడుదల అవుతుండగా.. ఇందులో కచ్చితంగా చూడాల్సినవి మాత్రం 5 సినిమాలు ఉన్నాయి. అందులో గామి, ప్రేమలు, లాల్ సలామ్, ఓం భీమ్ బుష్, అమర్ సింగ్ చమ్కీలా.


Click it and Unblock the Notifications











