OTT ప్రియులకు వీకెండ్ సర్‌ప్రైజ్.. అదిరిపోయే థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి!
అసలే ఫ్రైడే.. అది చాలదన్నట్లు.. సమ్మర్ హాలీడేస్. ఈక్రమంలోనే ఓటీటీ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు అన్ని ఓటీటీ సంస్థలు రెడీ అయిపోతున్నాయి. ప్రతీ వారం సరికొత్త చిత్రాలను విడుదల చేస్తూ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లోనే అన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేసి.. రెండు, మూడు రోజులు ఓటీటీ ప్రియులు అంతా సినిమాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
బోడ్కిన్ (వెబ్ సిరీస్) - మే 9
మదర్ ఆఫ్ ది బ్రైడ్ (హాలీవుడ్) - మే 9
థాంక్యూ నెక్స్ట్ (వెబ్ సిరీస్) - మే 9
లివింగ్ విత్ లిపార్ట్స్ (హాలీవుడ్) - మే 10
బ్లడ్ ఆఫ్ జీసస్ - మే 10

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
ఆవేశం (తెలుగు) - మే 9
మ్యాక్స్ టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 9
ది గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 9
యోధ - మే 10

ఆహా వేదికగా..:
ఆవేశం (మలయాళం) - మే 9
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) - మే 10

జీ5 వేదికగా..:
8AM మెట్రో - మే 10
పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10
సోనీలివ్ వేదికగా..:
అన్ దేఖీ 3 (హిందీ వెబ్ సిరీస్) - మే 10
జియో సినిమా వేదికగా..:
మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్) - మే10
ఆపిల్ ప్లస్ టీవీ వేదికగా..:
మాక్స్ టన్ హాల్ (వెబ్ సిరీస్) - మే 9
డార్క్ మేటర్ సిరీస్ - ఆల్రెడీ స్ట్రీమింగ్
కాన్ క్వీన్ (హాలీవుడ్ సిరీస్ ) - ఆల్రెడీ స్ట్రీమింగ్
సోనీలివ్ వేదికగా..:
అనే దేఖీ (వెబ్ సిరీస్) - మే 10
సన్ నెక్స్ట్ వేదికగా..:
ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్) - మే 10
లయన్స్ గేట్ ప్లే వేదికగా..:
ద మార్ష్ కింగ్స్ డాటర్ (హాలీవుడ్) - మే 10


Click it and Unblock the Notifications











