Friday OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ ఫ్రైడే పండగే.. "ఆ ఒక్కటి అడక్కు"తో పాటు అవన్నీ అందుబాటులోకి!

ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరూ ఓటీటీలో సినిమాలు చూస్తూ తెగ సందడి చేసేస్తున్నారు. కొత్త వారం ప్రారంభం అవుతుందన్నా, వారం ముగుస్తుందన్నా.. ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ ప్రియుల అంచనాలకు తగ్గట్లుగానే అదిరిపోయే, సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అలా ప్రతీ వారం సరికొత్త చిత్రాలు వస్తుండగా.. ఇప్పుడు మరిన్ని కొత్త చిత్రాలు శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్నాయి.

ముఖ్యంగా వీకెండ్ రోజుల్లోనే అన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేసి.. రెండు, మూడు రోజులు ఓటీటీ ప్రియులు అంతా సినిమాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Friday OTT Releases Aa Okkati adakku Keechurallu Project Z Ramanna Youth Movies Release List May 5th Week 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

ఎరిక్ ( వెబ్ సిరీస్) - మే 30
గీక్ గర్ల్ (వెబ్ సిరీస్) - మే 30
ఎ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31
రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్) - మే 31
హౌ టు ర్యూన్ లవ్ - మే 31
లంబర్ జాక్ ద మాన్ స్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 1

Friday OTT Releases Aa Okkati adakku Keechurallu Project Z Ramanna Youth Movies Release List May 5th Week 2024

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :

ది ఫస్ట్ ఆమెన్ (హాలీవుడ్) - మే 30
ఉప్పు పులి కారమ్ (తమిళ) - మే 30
జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (హాలీవుడ్ మూవీ) - మే 31

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
పంచాయత్ 3 (వెబ్ సిరీస్) - మే 28
ఆ ఒక్కటి అడక్కు - మే 31 (ప్రచారం సాగుతుంది)

ఈటీవీ విన్ వేదికగా..:

కీచురాళ్లు - మే 30

రామన్న యూత్ - మే 30

జీ5 వేదికగా..:

హౌస్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్) - మే 31

Friday OTT Releases Aa Okkati adakku Keechurallu Project Z Ramanna Youth Movies Release List May 5th Week 2024

సైనా ప్లే
పొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31

జియో సినిమా వేదికగా..:
దేడ్ బీఘా జమీన్ (హిందీ) - మే 31
ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ (హాలీవుడ్) - మే 31
లా అండ్ ఆర్డర్ టోరంటో (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 31
ఏలీన్ (హాలీవుడ్ మూవీ) - జూన్ 1

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X