Friday OTT Movies: ఓటీటీలో ఫ్రైడే ఫీస్ట్.. అదిరిపోయే హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు అందుబాటులోకి!
రోజురోజుకూ ఓటీటీల హవా ఎక్కువ అయిపోతుండడంతో.. వారం ప్రారంభంతో పాటు వారాంతంలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సరికొత్త చిత్రాలు ఓటీటీలోకి వస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ విషయం అర్థం చేసుకున్న మూవీ టీమ్స్ ప్రతీ వారం సరికొత్త చిత్రాలను విడుదల చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ముఖ్యంగా వీకెండ్ రోజుల్లోనే అన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేసి.. రెండు, మూడు రోజులు ఓటీటీ ప్రియులు అంతా సినిమాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ మూవీ) - మే 23
ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (హాలీవుడ్ మూవీ) - మే 23
ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 23
అట్లాస్ (హాలీవుడ్) - మే 24
ముల్లిగన్ పార్ట్ 2 - మే 24
మై ఓని గర్ల్ - మే 26
క్య్రూ - మే 24
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ది కర్దాషియన్స్ 2 (వెబ్ సిరీస్) - మే 23
ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ) - మే 24
ఆడు జీవితం ది గోట్ ఫైల్ - మే 26
రోలాండ్ గారోస్ - మే 26

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
రత్నం - మే 23
కలియుగ పట్టణంలో - మే 23
మైదాన్ - మే 23 (రెంటల్ విధానంలో)
ద టెస్ట్ 2 (వెబ్ సిరీస్) - మే 23
ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ (వెబ్ సిరీస్) - మే 23
డీఓఎం సీజన్ 2 (వెబ్ సిరీస్) - మే 24
బాంబ్ సెల్ - మే 25
ఆహా వేదికగా..:
ప్రసన్న వదనం - మే 24
ఈటీవీ విన్ వేదికగా..:
ఆరంభం - మే 23
జీ5 వేదికగా..:
వీర్ సావర్కర్ (హిందీ) - మే 24
లయన్స్ గేట్ ప్లే
వాంటెడ్ మాన్ (హాలీవుడ్ ) - మే 24


Click it and Unblock the Notifications











