Friday OTT Movies: OTT ప్రియులకు ఫ్రైడే పండగే.. షరతులు వర్తిస్తాయితో పాటు ఆ క్రేజీ మూవీస్ ఓటీటీలోకి!

ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సరికొత్త చిత్రాలు ఓటీటీలోకి వస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ విషయం అర్థం చేసుకున్న మూవీ టీమ్స్ ప్రతీ వారం సరికొత్త చిత్రాలను విడుదల చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ముఖ్యంగా వీకెండ్ రోజుల్లోనే అన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా విడుదల చేసి.. రెండు, మూడు రోజులు ఓటీటీ ప్రియులు అంతా సినిమాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో.. అందులో కచ్చితంగా సినిమాల లిస్టు ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Friday OTT Releases Sharathulu Varthisthay Maya Petika Vidya Vasula Aham Movies Release List May 3rd Week 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

పవర్ (హాలీవుడ్ మూవీ) - మే 17
ది 8 షో (కొరియన్ సిరీస్) - మే 17
థెల్మాద యూనికార్న్ (హాలీవుడ్ మూవీ) - మే 17

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:
99 (హాలీవుడ్ సిరీస్) - మే 17

ఆహా వేదికగా..:

విద్య వాసుల అహం - మే 17
షరతులు వర్తిస్తాయి - మే 18

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ సిరీస్) - మే 17
ది 8 షో (కొరియన్ సిరీస్) - మే 17

జీ5 వేదికగా..:
బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17
తళమై సేయలగమ్ (తమిళ సిరీస్) - మే 17

జియో సినిమా వేదికగా..:

జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - మే 17

సోనీలివ్ వేదికగా..:
లంపన్ (మరాఠీ మూవీ) - మే 16

ఆపిల్ ప్లస్ టీవీ..:
ద బిగ్ సిగార్ (హాలీవుడ్ సిరీస్) - మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్ వేదికగా..:
ఎల్లా (హిందీ మూవీ) - మే 17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X