బాత్ టబ్‌లో జగతి మేడం అందాల సునామీ: 38 ఏళ్ల ఏజ్‌లో సగం బట్టల్లోనే!
గతంలో మాదిరిగా కాకుండా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సీనియర్ నటీమణులు సైతం విపరీతంగా హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం వాళ్లు కూడా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుండడమే. అలాంటి వారిలో ప్రముఖ నటి జ్యోతి రాయ్ ఒకరు. మొదట్లో సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత సీరియల్ నటిగా పాపులర్ అయింది. ఇప్పుడు కూడా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జ్యోతి రాయ్ ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరే లుక్కేయండి మరి!
అలా ఎంటరై.. ఫుల్ ఫేమస్:కర్నాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తనదైన గ్లామర్‌తో ఈ భామ మాయ చేసింది. ఈ క్రమంలోనే 'బందె బరాటవ కాలా' అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ తర్వాత అదే భాషలో పలు సీరియళ్లలో నటించింది. అనంతరం తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి ఫేమస్ అయింది.

తెలుగులో జగతి మేడమ్‌గా:దక్షిణాదిలో వరుసగా సీరియళ్లు చేస్తూ పాపులర్ అయిన జ్యోతి రాయ్.. అప్పట్లోనే 'కన్యాదానం' అనే సీరియల్‌తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'గుప్పెడంత మనసు'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో జగతి మేడం అనే పాత్రలో జీవించేసి ఎనలేని పాపులారిటీని, క్రేజ్‌ను పెంచుకుందని చెప్పుకోవాలి.
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీనే:చాలా ఏళ్ల క్రితం నుంచే నటిగా సత్తా చాటుతోన్న జ్యోతి రాయ్.. సినిమాల్లోకి సైతం వెళ్లింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' వంటి చిత్రాలను చేసింది. అలాగే, 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇప్పుడు కూడా కొన్నింటిలో నటించేందుకు సంతకం చేసేసింది.

యువ దర్శకుడితో లవ్‌లో:జ్యోతి రాయ్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పద్మనాభ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఓ బాబుకు కూడా తల్లైంది. అనంతరం భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, ఇప్పుడు జ్యోతి రాయ్.. సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాక్‌ను నడుపుతోంది. కొద్ది రోజుల క్రితమే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
ఆ సిరీస్‌లలో క్రేజీ రోల్స్‌లో:రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న జ్యోతి రాయ్ ఇప్పుడు.. 'నో మోర్ సీక్రెట్స్' (No More Secrets), 'ప్రెట్టీ గర్ల్' అనే వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. రాహుల్ దీపక్ తెరకెక్కిస్తోన్న ఇందులో రాజ్ హీరోగా నటిస్తున్నాడు. హిందీ, ఇంగ్లీష్‌లో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది.

ఫస్ట్ లుక్‌తో సంచలనంగా:క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న 'ప్రెట్టీ గర్ల్' (Pretty Girl) వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఇందులో జ్యోతి రాయ్ బాత్ టబ్‌పై కూర్చుని కనిపించింది. ఇందులో ఆమె ప్యాంటు వేసుకోకపోగా.. షర్ట్ బటన్స్ విప్పేసి లోదుస్తులతో ఫోజిచ్చింది. దీంతో ఈ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











