Don't Miss!
- News
తెలంగాణలో కరోనా కల్లోలం.. 457 మందికి పాజిటివ్
- Sports
బెయిర్ స్టోను కోహ్లీ అనవసరంగా గెలికాడు.. పుజారాలా ఆడేటోడు పంత్‌లా చెలరేగాడు: సెహ్వాగ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Bigg Boss Non stop Finale: ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్లు అవుట్.. టాప్ 5లో ఎవరు చేరారంటే?
ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి సీజన్ ముగింపు దశకు చేరుకొన్నది. తొలి సీజన్ విజేత ఎవరో అనేది కొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. అయితే ఇంటిలోని టాప్ 7 సభ్యుల్లో నుంచి టాప్ 5 కంటెస్టెంట్ల ఎంపిక జరిగిపోయినట్టు తాజా సమాచారం. అయితే టాప్ 7 కంటెస్టెంట్లలో నుంచి ఏ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు? ఎవరు టాప్ 5లో చేరి టైటిల్ రేసుకు చేరువయ్యారు అనే వివరాల్లోకి వెళితే..

ఆదివారం గ్రాండ్ ఫినాలే
బిగ్‌బాస్
నాన్‌స్టాప్
ఫినాలే
ఆదివారం
గ్రాండ్‌గా
స్ట్రీమింగ్
చేయడానికి
సర్వం
సిద్ధమైంది.
ఇప్పటికే
ఇంటిలో
టాప్
5
కంటెస్టెంట్ల
ఎంపిక
కోసం
ప్రక్రియను
మొదలుపెట్టి
ముంగించారు.
టాప్
5
కంటెస్టెంట్లకు
సంబంధించిన
షూటింగ్
కూడా
ముగింపు
దశకు
చేరుకొన్నది
అనే
తెలిసింది.
ఫినాలే
సందర్భంగా
జరిగే
డ్యాన్సులు,
వినోద
కార్యక్రమాల
షూటింగ్
కూడా
భారీగా
జరుగుతున్నది.

ఫినాలేలో మేజర్ మూవీ ప్రమోషన్స్
బిగ్‌బాస్
నాన్
స్టాప్
గ్రాండ్
ఫినాలేలో
మేజర్
సినిమా
ప్రమోషన్స్‌ను
భారీగా
నిర్వహించారు.
ఈ
సినిమా
యూనిట్
సభ్యులు
వేదికపై
మెరిసారు.
ఈ
వేడుకలో
మేజర్
మూవీ
హీరో
అడివి
శేషు
ప్రత్యేక
ఆకర్షణగా
మారారు.
టాప్
7
కంటెస్టెంట్ల
ఎలిమినేషన్లో
భాగమైనట్టు
సమాచారం.

టాప్ 7లో కంటెస్టెంట్లు వీరే..
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ చివరి వారంలో టాప్ 5 స్థానాలకు పోటీ పడేందుకు ఏడుగురు సభ్యులు పోటీపడ్డారు. బిందు మాధవి, అఖిల్ సార్థక్, మిత్రా శర్మ, యాంకర్ శివ, అరియానా గ్లోరి, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఉన్నారు. అయితే అందరూ ఊహించినట్టుగా దాదాపు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినట్టు సమాచా
టాప్ 5లో చేరిన కంటెస్టెంట్లు లిస్ట్
అయితే
తాజా
ఎలిమినేషన్లో
టాప్
7
కంటెస్టెంట్‌గా
అనిల్
రాథోడ్
ఇంటి
నుంచి
బయటకు
వెళ్లారు.
టాప్
6
కంటెస్టెంట్‌గా
బాబా
భాస్కర్
ఎలిమినేట్
అయ్యారు.
దాంతో
బిందు
మాధవి,
అఖిల్
సార్థక్,
మిత్రా
శర్మ,
యాంకర్
శివ,
అరియానా
గ్లోరి
టాప్
5కి
చేరుకొన్నారు
అనేది
తాజా
సమాచారం.
ఇంటిలో
ఫినాలేకు
సంబంధించిన
సందడి
జోరుగా
సాగుతున్నట్టు
తెలిసింది.

బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే?
ఇక
బిగ్‌బాస్
నాన్
స్టాప్
టైటిల్
విన్నర్‌పై
రకరకాల
ఊహాగానాలు
వెలువడుతున్నాయి.
సోషల్
మీడియాలో
ఇప్పటికే
ఆడపులి
బిందు
మాధవి
అంటూ
ట్వీట్లతో
హోరెత్తిస్తున్నారు.
అయితే
కొందరు
అఖిల్
సార్థక్
టైటిల్
విన్నర్
అంటూ
తన
అభిమానులు
ట్రెండ్
చేస్తున్నారు.
అయితే
ఇద్దరిలో
ఒకరు
మాత్రం
కచ్చితంగా
విజేతలు
అవుతారని
బిగ్‌బాస్
అభిమానులు
స్పష్టం
చేస్తున్నారు.