Don't Miss!
- Sports
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న మహమ్మద్ సిరాజ్
- News
గుడ్ న్యూస్.. రెండురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
- Finance
వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
- Lifestyle
మీలో ఈ లక్షణాలు ఉంటే మద్యం సేవించడం వల్ల మీ కాలేయం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందని అర్థం...!
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైట్ బికినీలో దర్శనమిచ్చిన యూట్యూబర్.. మునుపెన్నడూ లేని విధంగా హాట్ ట్రీట్
ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా కష్టం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఎవరికి వారు చాలా ఈజీగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించి నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అందాల ఆరబోతే పరమావధిగా పెట్టుకుని అందాలు ఆరబోస్తూ సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తొలుత టాలెంట్ తో యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో చాలా మందికి పరిచయమైన జైత్రి మాత్రం ఇప్పుడు హాట్ షో చేయడం మొదలు పెట్టి చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరీ జైత్రి ఇప్పుడెందుకు హాట్ షో మొదలుపెట్టింది. అనే వివరాల్లోకి వెళితే

హారిక లాగానే
బిగ్
బాస్
హౌస్
లోకి
ఎంట్రీ
ఇచ్చి
టాప్-5
దాకా
వెళ్లి
గట్టిపోటీ
ఇచ్చిన
దేత్తడి
హారిక
అందరికీ
గుర్తుండే
ఉంటుంది..
ఆమె
బాటలోనే
ఆమె
ఎలా
అయితే
యూట్యూబ్
వీడియోలు
చేసింది
అచ్చం
అలాగే
చేసినట్లుగానే
జైత్రి
అనే
హైదరాబాద్
అమ్మాయి
కూడా
యూట్యూబ్
వీడియోలు
చేసి
ఫేమస్
అయింది.
సరిగ్గా
ఎలా
అయితే
దేత్తడి
హారిక
ప్రతి
వారం
ఒక
వినూత్న
ఆలోచనతో
వీడియోలు
చేస్తూ
తెలుగు
ప్రేక్షకులకు
దగ్గర
అయిందో
జయత్రీ
కూడా
అలాగే
దగ్గరైంది.
ఇద్దరూ
ఒక
ఒక
కంపెనీ
ద్వారానే
ఫేమస్
అయ్యారు.

వరుస వీడియోలు చేస్తూ
హైదరాబాదుకు
చెందిన
జైత్రి
సినిమా
అవకాశాల
కోసం
తొలుత
యూట్యూబ్
ను
బేస్
గా
చేసుకుని
అందులో
భాగంగానే
అనేక
వీడియోలలో
నటిస్తూ
మంచి
పేరు
సంపాదించింది.
హైదరాబాద్
బెడ్
గా
పని
చేస్తున్న
వైరల్లీ
అనే
సంస్థ
కోసం
జైత్రి
చేసిన
వీడియోలు
అనేకం
వైరల్
అవుతూ
వచ్చాయి..అందంగా,
అమాయకంగా
కనిపించే
ఆమె
చేసే
వీడియోలు
తెలుగు
ప్రేక్షకులకు
బాగా
నచ్చుతాయి
కూడా.

మునుపెన్నడూ లేనివిధంగా
అయితే
ఇంకా
ఎన్నాళ్ళు
ఇలా
యూట్యూబ్
వీడియోలు
చూస్తూ
ఉంటాము
అనుకుందో
ఏమో
తెలియదు
కానీ
మునుపెన్నడూ
లేని
విధంగా
ఆమె
బికినీలో
దర్శనం
ఇచ్చి
ఒక్కసారిగా
సోషల్
మీడియాలో
తన
ఫాలోవర్లు
అందరికీ
షాక్
ఇచ్చింది.
సాధారణంగా
ఇప్పుడు
చాలా
పద్ధతిగా
కాస్త
మోడరన్
ఔట్
ఫిట్స్
లో
అప్పుడప్పుడు
కనిపిస్తూ
ఉంటే
ఆమె
ఈ
సారి
ఏకంగా
బికినీలో
కనిపించడంతో
ఆమె
ఫాలోవర్స్
అందరూ
ఒక్కసారిగా
షాకయ్యారు.
వెకేషన్ కు
ఈ మధ్య కాలంలో వరుసగా వెకేషన్స్ కు వెళుతున్నట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూస్తే అర్థమవుతోంది. ఎలాగో స్మమర్ వచ్చేసింది కాబట్టి కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ వద్దామని అనుకుందో ఏమో తెలియదు కానీ భారతదేశంలో ఉన్న ప్రదేశాలతోనే కాకుండా అనేక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వీడియోలు చేస్తూ ఆసక్తికరంగా తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది.
సూపర్ హాట్ అంటూ
అయితే ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి థాయిలాండ్ వెళ్లిన ఆమె బ్యాంకాక్ లో ఉన్న ఒక బీచ్ లో తాను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా ఆమె ఇప్పటి వరకు ఇంత హాట్ గా కనిపించక పోవడంతో ఫాలోవర్స్ అందరూ ఆమె సూపర్ హాట్ అంటూ ఆమె పెట్టిన ఫోటోల కింద కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.