OTT: కీర్తి సురేష్ బోల్డ్ ఎంట్రీ.. ఓటీటీ కోసం భారీగా శృంగారాన్ని దట్టిస్తున్న మహానటి!
ఒకప్పుడు హిందీ సినిమా నుంచి చాలా మంది హీరోయిన్స్ మన దగ్గరకి వచ్చి వేసేవారు. కాగా ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది కానీ ఇపుడు మాత్రం ఈ ట్రెండ్ లో మా సౌత్ నుంచి కూడా కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. బి టౌన్ నుంచి హాట్ బ్యూటీస్ వస్తుంటే మన నుంచి కూడా కొందరు టాప్ హీరోయిన్స్ హిందీ సినిమాలో సెటిల్ అయ్యేందుకు కన్నేశారు.
కాగా హిందీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ వారిని తట్టుకొని పోటీ ఇచ్చే విధంగా హాట్ సో స్టార్ట్ చేసిన హీరోయిన్స్ లో సౌత్ టాప్ నటి కీర్తి సురేష్ కూడా ఒకామె. మరి కీర్తి సురేష్ తెలుగు సహా తమిళ్ లో మంచి స్టార్డం చూసేసింది. సరిగ్గా ఇక్కడ ప్లాప్ లు వస్తున్నాయి అనే సమయంలో హిందీ ఎంట్రీ సిద్ధం చేసుకుంది.

మరి హిందీ అయితే చాలా మార్పులు హీరోయిన్స్ లో వస్తాయి అని ఓ టాక్ ఎప్పటి నుంచో లేకపోలేదు. కాగా అదే విధంగా బాలీవుడ్ ఎఫెక్ట్ కీర్తి సురేష్ లో కూడా గట్టిగానే కనిపించింది. మరి ఇలా కీర్తి సురేష్ హిందీలో ఒక హాట్ ఎంట్రీ ఇవ్వగా అది కాస్తా ఫెయిల్ అయ్యింది. మరి ఇలా బేబీ జాన్ తో ప్లాప్ అందుకున్నప్పటికీ తన అంద చందాలతో కీర్తి సురేష్ సెన్సేషనల్ గా మారింది.
సోషల్ మీడియాలో కూడా ఎప్పటికపుడు తన హాట్ షోతో హీట్ పుట్టించిన కీర్తి సురేష్ ఇపుడు మరోసారి ట్రెండింగ్ గా మారింది. మరి ఆమె ఓటిటి డెబ్యూ అక్క అనే వెబ్ సిరీస్ తో ఎంటర్ అవుతుండగా దాని నుంచి కూడా పలు విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇందులో కీర్తిని చూసిన నెటిజన్స్ మాత్రం ఆమె అందాలు తనలోని పెరుగుతున్న హాట్ నెస్ ని చూసి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.

కీర్తి సురేష్ రోజు రోజుకి మరింత హాట్ గా మారిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కీర్తి కూడా అసలు ఏమాత్రం తగ్గడం లేదని ఉండగా ఉండగా మరింత డోస్ పెంచుకుంటూ వెళుతుంది అన్నట్టుగా కూడా ఇపుడు కామెంట్స్ పెరుగుతున్నాయి. అలాగే తన హిందీ ఓటీటీ డెబ్యూ ఈ రేంజ్ ఉంటుందా అని కూడా ఊహించి ఉండరు.
ఇలా మొత్తానికి సరైన హిట్స్ లేకపోయినప్పటికీ కూడా కీర్తి సురేష్ మాత్రం ఓ రేంజ్ లో తన బోల్డ్ షోతో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తుంది. మరి రీసెంట్ గా బేబీ జాన్ లో కనిపించిన కీర్తి సురేష్ ఇది కాకుండా సౌత్ లో పలు సినిమాలు చేస్తుంది. తెలుగులో కూడా ఓకే చేసిన సోలో సినిమాలు ఉన్నాయి కానీ ఇవి ఎప్పుడు వస్తాయ్ అనేది క్లారిటీ లేదు. అలాగే అక్క సిరీస్ లో అయితే బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా నటిస్తుంది. అలాగే వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ ని ఈ ఏడాది చివరలో తీసుకొస్తారని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











