OTT లవర్స్ గెట్ రెడీ.. ఈనెల మొత్తం సినిమాల పండగే.. ఏకంగా 46 చిత్రాలు రిలీజ్!

కరోనా తర్వాత సినిమా లవర్స్ అంతా ఓటీటీకి అలవాటు పడిపోయారు. ఇక ఎంచాక్క ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో సినిమాలు సిరీసులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఓటీటీ సంస్థలు కొత్త కొత్త కంటెంట్ ఓటీటీలోకి తీసుకువస్తుంది. ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ అక్టోబర్ నెలలో ఓటీటీలో ఏకంగా 46 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

అక్టోబర్ నెలలో మూవీ లవర్స్ కు పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో ఏకంగా 46 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఖుషి, నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ వంటి సినిమాలు ఇంట్రెస్ట్ చూపిస్తుండగా... మరెన్నో సినిమాలు, సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఆ లిస్టును పరిశీలిస్తే...

Kushi to Miss Shetty Mr Shetty OTT Web Series, Movies List October Month 2023

నెట్ ఫ్లిక్స్...:
1. ఖుషి - అక్టోబర్‌ 1న విడుదల
2. బెచ్‌కమ్‌ - అక్టోబర్‌ 4న విడుదల
3. రేస్‌ టు సమ్మిట్‌ - అక్టోబర్‌ 4న విడుదల
4. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి- అక్టోబర్‌ 5న విడుదల
5. ఖుఫియా - అక్టోబర్‌ 5న విడుదల
6. లుపిన్‌, పార్ట్‌ 3 - అక్టోబర్‌ 5న విడుదల
7. బాలెరినా - అక్టోబర్‌ 6న విడుదల
8. సాండర్డ్‌ విత్‌ మై మదర్‌ ఇన్‌ లా (వెబ్‌ సిరీస్‌)- అక్టోబర్‌ 9న విడుదల
9. వన్స్‌ అపాన్‌ ఎ స్టార్‌ - అక్టోబర్‌ 11న విడుదల
10. బిగ్‌ వేప్‌: ద రైస్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ జూల్‌ (డాక్యుమెంటరీ) - అక్టోబర్‌ 11న విడుదల
11. ద ఫాల్‌ ఆఫ్‌ ద హౌస్‌ ఆఫ్‌ ఉషర్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 12న విడుదల
12. గుడ్‌ నైట్‌ వరల్డ్‌ (యానిమేషన్‌) - అక్టోబర్‌ 12న విడుదల
13. ఫెయిర్‌ ప్లే - అక్టోబర్‌ 13న విడుదల
14. పాస్ట్‌ లైవ్స్‌ - అక్టోబర్‌ 13న విడుదల
15. ద కాన్‌ఫరెన్స్‌ - అక్టోబర్‌ 13న విడుదల
16. ఓగీ ఓగీ (3వ సీజన్‌) - అక్టోబర్‌ 16న విడుదల
17. ద డెవిల్‌ ఆన్‌ ట్రయల్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 17న విడుదల
18. కాలా పాని (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 18న విడుదల
19. బాడీస్‌ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 19న విడుదల
20. క్రిప్టో బాయ్‌ - అక్టోబర్‌ 19న విడుదల
21. ఓల్డ్‌ డాడ్స్‌ - అక్టోబర్‌ 20న విడుదల
22. లైఫ్‌ ఆన్‌ అవర్‌ ప్లానెట్‌ - అక్టోబర్‌ 25న విడుదల
23. బర్నింగ్‌ బీట్రేయల్‌ - అక్టోబర్‌ 25న విడుదల
24. ప్లూటో - అక్టోబర్‌ 26న విడుదల
25. ఎల్లో డోర్‌: 90's లో-ఫి ఫిలిం క్లబ్‌ - అక్టోబర్‌ 27న విడుదల
26. పెయిన్‌ హస్లర్స్‌ - అక్టోబర్‌ 27న విడుదల
27. సిస్టర్‌ డెత్‌ - అక్టోబర్‌ 27న విడుదల
28. టోర్‌ - అక్టోబర్‌ 27న విడుదల
29. కాస్తవే దివా - అక్టోబర్‌ 28న విడుదల
30. రాల్ఫ్‌ బార్బోసా: కోవాబుంగ - అక్టోబర్‌ 31న విడుదల

Kushi to Miss Shetty Mr Shetty OTT Web Series, Movies List October Month 2023

హాట్‌స్టార్‌:
31. హాంటెడ్‌ మిషన్‌ - అక్టోబర్‌ 4న విడుదల
32. లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 6న విడుదల
33. ఇంఫీరియర్‌ డెకొరేటర్‌ - అక్టోబర్‌ 6న విడుదల
34. సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ (వెబ్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 13న విడుదల
35. వన్స్‌ అపాన్‌ ఎ స్టూడియో (షార్ట్‌ ఫిలిం) - అక్టోబర్‌ 16న విడుదల
36. మాస్టర్‌పీస్‌ - అక్టోబర్‌ 25న విడుదల
జియో సినిమా:
37. బెబాక్‌ (హిందీ మూవీ) - అక్టోబర్‌ 1న విడుదల

Kushi to Miss Shetty Mr Shetty OTT Web Series, Movies List October Month 2023

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:
38. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ - అక్టోబర్‌ 6న విడుదల
39. ముంబై డైరీస్‌ (రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6న విడుదల
40. టోటల్లీ కిల్లర్‌ - అక్టోబర్‌ 6న విడుదల
41. మిషన్‌ ఇంపాజిబుల్‌- డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1 - అక్టోబర్‌ 11న విడుదల
42. అప్‌లోడ్‌ (మూడో సీజన్‌) - అక్టోబర్‌ 20న విడుదల

లయన్స్‌ గేట్‌ ప్లే:
43. జాయ్‌ రైడ్‌ - అక్టోబర్‌ 6న విడుదల
44. మింక్స్‌ ( రెండో సీజన్‌) - అక్టోబర్‌ 6న విడుదల
45.మ్యాగీ మూర్స్‌ - అక్టోబర్‌ 20న విడుదల
46.కబ్‌వెబ్‌ - అక్టోబర్‌ 27న విడుదల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X