OTTలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 22 సినిమాలు రిలీజ్... గెట్ రెడీ

వీకెండ్ వచ్చేసింది. ఇక మూవీ లవర్స్ పండగ చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు.. ఈ శుక్రవారం ఒక్కరోజే 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో మార్క్ ఆంటోనీ సినిమాతో పాటు చిన్నసినిమాలు ఈ వారం సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీలో భోళాశంకర్ లాంటి మూవీతో పాటు.. పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించడానికి సిద్ధమయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రస్తుతం థియేటర్లలోకి వెళ్లే వారి కంటే... ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు, సిరీసులు చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ఈ శుక్రవారం ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 3వ వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లో విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఎక్కువగా అందరి ఫోకస్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ఈ వారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. ఓటీటీలో ఏ మేర టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. మరి ఏ ఓటీటీ వేదికపై ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు వస్తున్నాయో చూద్దాం.

 OTT

నెట్‌ఫ్లిక్స్

1.భోళా శంకర్ (తెలుగు) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
2.ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
3.మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
4.లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
5.ఎల్ కొండే (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
6.సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
7.ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్
8.వైల్డర్‌నెస్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
9.సుబేదార్ (మరాఠీ చిత్రం)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్
10.అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్
11.డిజిటల్ విలేజ్ (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్
12.ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లిష్ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్

13.కాలా (హిందీ వెబ్‌ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
14.ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లిష్ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
15.ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లిష్ సినిమా) -సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
16.హన్సిక మోత్వానీ Myత్రి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్

 OTT

ఆహా
17.మాయపేటిక (తెలుగు ) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

సోనీ లివ్
18.జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

ఈటీవీ విన్‌
19.దిల్ సే (తెలుగు వెబ్‌ సిరీస్‌) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

బుక్ మై షో
20.ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లిష్ సినిమా ) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

సైనా ప్లే
21.పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్
జీ5
22. హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే (కన్నడ చిత్రం)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X