OTTలో ఫ్రైడే ఫెస్టివల్.. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 రిలీజ్.. ఆ చిత్రాలపైనే ఫోకస్!
ఇటీవల కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. థియేటరల్లో సినిమాల్లో చెప్పలేని, చూపించలేని కథలను వెబ్ సిరీసుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు దర్శకనిర్మాతలు. విభిన్నమైన జోనర్లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈవారం థియేటర్లలో మిషన్ ఇంపాజిబుల్ 7, బేబీ, మహావీరుడు, నాయకుడు వంటి సినిమాలో సందడి చేస్తుంటే ఓటీటీ లవర్స్ కోసం ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలు వెబ్ సిరీసులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయని లుక్కేస్తే..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ది ట్రయల్ (హిందీ సిరీస్)- జూలై 14
బ్లాక్ కవర్ (ఇంగ్లీష్-జపానీస్)- జూలై 14
వాట్ వి డూ ఇన్ ది షాడోస్ (ఇంగ్లీష్)- జూలై 14
జస్టీఫైడ్: సిటీ ప్రైమ్ వాల్ (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 14
C.H.U.E.C.O (ఇంగ్లీష్)- జూలై 14
జానకి జానే (మలయాళం)- ఆల్రెడీ స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్:
బర్డ్ బాక్స్ బార్సిలోనా (ఇంగ్లీష్)- జూలై 14
లవ్ టాక్టిక్ట్స్ 2 (టర్కిష్ మూవీ)- జూలై 14
టూ హాట్ టు హ్యాంజిల్ (ఇంగ్లీష్-సీజన్ 5)- జూలై 14
ఫైవ్ స్టార్ చెఫ్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- జూలై 14
కోహ్రా (హిందీ)- జూలై 15
ది స్మర్ఫ్స్ (ఇంగ్లీష్)- జూలై 15
సోనిక్ ప్రైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)
డెవిల్స్ అడ్వకేట్ (అరబిక్ సిరీస్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)
బర్న్ ద హౌజ్ డౌన్ (జపనీస్ వెబ్ సిరీస్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)
సర్వైవల్ ఆఫ్ ది థిక్కెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)
కింగ్ ది ల్యాండ్ (కొరియన్ సిరీస్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్ వీడియో:
తండాట్టి (తెలుగు డబ్బింగ్)- జూలై 14
ది సమ్మర్ ఐ టర్నెడ్ ప్రెట్టీ సీజన్ 2 (ఇంగ్లీష్)- జూలై 14
హాస్టల్ డేస్ (తెలుగు సిరీస్)- (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఆహా
నేను స్టూడెంట్ సర్ (తెలుగు సినిమా)- జూలై 14
మెన్ టూ (తమిళ సిరీస్)- జూలై 14

సోనీ లివ్
కాలేజ్ రొమాన్స్ (హిందీ)- జూలై 14
అన్ చార్టెడ్ (ఇంగ్లీష్ అండ్ 8 భాషల్లో)- జూలై 14

జీ5
మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు సిరీస్)- జూలై 14
ఎస్టేట్ (తమిళ సినిమా)- జూలై 16
ఇష్క్ ఈ నదాన్ (హిందీ ఆంథాలజీ మూవీ)- జూలై 14 (జియో సినిమా)
ఫౌండేషన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 14 (ఆపిల్ టీవీ ప్లస్)
టిక్కక్కొరు ప్రేమొందరన్ (మలయాళ సినిమా)- జూలై 14 (మనోరమ మ్యాక్స్)
ఇలా జూలై 14న ఇంటే ఇవాళ శుక్రవారం ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం అంటే జూలై రెండో వారంలో కేవలం ఓటీటీల్లోనే మొత్తంగా 29 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతుండగా.. మరికొన్ని ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో నేను స్టూడెంట్ సర్ సినిమా, మాయబజార్ ఫర్ సేల్, హాస్టల్ డేస్, కాజోల్ నటించిన ది ట్రయల్ సిరీసులపై ఎక్కువ ఫోకస్ ఉంది.


Click it and Unblock the Notifications











