OTTలో మూవీ ఫెస్టివల్... ఏకంగా 20కి పైగా సినిమాలు... కచ్చితంగా చూడాల్సినవి ఏవంటే?

సినీ లవర్స్ కు ప్రతి వారం పండగే అని చెప్పవచ్చు. ఈ వారం కూడా ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన జవాన్, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఓటీటీలోకి దాదాపు 20కి పైగా సినిమాలు రాబోతున్నాయి. అందులో ఆసక్తి కలిగించే చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీలోకి 20పైగా చిత్రాలు రాబోతున్నాయి. ఇక ఇప్పటికే రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ మూవీ... అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇక జైలర్‌ సినిమా ఇప్పటివరకూ రూ.650కోట్లకు పైగా వసూలు చేసింది.

List Of OTT Movies Web Series Released On September 2nd Week 2023

ఇక జైలర్ సినిమాతో పాటు... నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించిన హడ్డీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాతో పాటు.. కుంగ్‌ఫూ పాండా, ఐ యామ్‌ గ్రూట్‌ వంటి సినిమాలు ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ 14న గోపిచంద్ హీరోగా నటించిన రామబాణం కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కూడా ఆసక్తి కలిగిస్తోంది.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు...

నెట్‌ఫ్లిక్స్‌:
1. ప్రెడేటర్స్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌
2. రిపోర్టింగ్‌ ఫర్‌ డ్యూటీ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌
3. కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3) సెప్టెంబరు 7న స్ట్రీమింగ్‌
4. టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 7న స్ట్రీమింగ్‌
5.వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌-5) సెప్టెంబరు 7న స్ట్రీమింగ్‌
6. సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌
7. ఏ టైమ్‌ కాల్డ్‌ యు (కొరియన్‌) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

List Of OTT Movies Web Series Released On September 2nd Week 2023

అమెజాన్‌ ప్రైమ్‌:

1. వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
2. సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

డిస్నీ+హాట్‌స్టార్‌:

1. ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2) స్ట్రీమింగ్‌ అవుతోంది.
2. ది లిటిల్‌ మెర్‌మెయిడ్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆహా:

List Of OTT Movies Web Series Released On September 2nd Week 2023

1. లవ్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

బుక్‌ మై షో:

1. లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

లయన్స్‌ గేట్‌ ప్లే:

1. ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

ఆపిల్‌ టీవీ ప్లస్‌:

1. ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8న స్ట్రీమింగ్‌

List Of OTT Movies Web Series Released On September 2nd Week 2023

హైరిచ్‌:

1.ఉరు (మలయాళం) సెప్టెంబరు 4న స్ట్రీమింగ్‌
1.ఉరు (మలయాళం) సెప్టెంబరు 4న స్ట్రీమింగ్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X