OTTలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీల్లోకి వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చూస్తుండగా అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా సినీ ప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు తెగ సందడి చేస్తుండగా.. మరో క్రేజీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మలయాళ భాషలో వచ్చిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే జై గణేష్. రంజిత్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ మరియు డ్రీమ్స్ ఎన్ బియాండ్ బ్యానర్‌లపై ఉన్ని ముకుందన్ మరియు రంజిత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్, రవీంద్ర విజయ్, జోమోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ క్రేజీ మూవీకి శంకర్ శర్మ సంగీతం అందించగా.. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.

Malayala Crime Thriller Movie Jai Ganesh OTT Details Here

ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ క్రేజీ మూవీ బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ క్రేజీ మూవీ ఓటీటీలోకి కూడా రాబోతుంది. రెండు నెలలు కూడా పూర్తి కాకముందే రాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ.. మే 4వ వారంలో ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుుంది.

మే 17వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఈ క్రేజీ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సూపర్ హిట్ మూవీ త్వరలోనే టీటీలోకి వస్తుందనడంతో అంతా తెగ ఆస్కతిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా చూడాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని అస్సలే మిస్ కావద్దు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డోంట్ మిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X