OTTలోకి రీసెంట్ మలయాళ అడ్వెంచరస్ మూవీ.. మమ్ముట్టి హీరోగా చేసిన దీన్ని ఎక్కడ చూడాలంటే?

రోజురోజుకూ ఓటీటీల హవా ఎక్కువ అవుతోంది. అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వారం వచ్చిందంటే చాలు.. థియేటర్లలోకి వచ్చి నెల కూడా కాకముందే ఓటీటీలోకి వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ సినిమాలను చూసేందుకు ఓటీటీ ప్రియులు కూడా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటికే ఓటీటీలో అనేక క్రేజీ చిత్రాలు ఉండగా.. తాజాగా మమ్ముట్టి హీరోగా చేసిన మరో మలయాళ అడ్వెంచరస్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మమ్ముట్టి హీరోగా చేసిన రీసెంట్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీయే టర్బో. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మిధున్ మాన్యువల్ థామస్ రచించారు. అలాగే మమ్ముట్టి కంపానీ ఆధ్వర్యంలో మమ్ముట్టి నిర్మించారు. ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించి మెప్పించగా.. రాజ్ బి. శెట్టి, సునీల్ మలయాళ చిత్రసీమలో దీని ద్వారానే అడుగు పెట్టారు. అలాగే అంజనా జయప్రకాష్‌తో కూడా కీలక పాత్రలో కనిపించారు.

Mammootty Recent Adventures Comedy Thriller Turbo Movie OTT Streaming Details Here

ఈ క్రేజీ మూవీకి క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చగా.. విష్ణు శర్మ, షమీర్ ముహమ్మద్ వరుసగా సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మే 23వ తేదీన విడుదల అయిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. 70 కోట్ల రూపాయ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.

Mammootty Recent Adventures Comedy Thriller Turbo Movie OTT Streaming Details Here

ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో టర్బో సినిమా హక్కులను భారీ ధరలకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాను 45 రోజుల తర్వాత విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ 28వ తేదీ లేదా జూలై 5వ తేదీన ఈ క్రేజీ మూవీ ఓటీటీలోకి బారోతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ అద్భుతమైన సినిమా ఏరోజు వస్తుంది.. ఏ రేంజ్ లో హిట్ కొడుతుందనేది. వీలైతే థియేటర్లలో లేదంటే ఓటీటీలో ఈ సినిమాను కచ్చితంగా చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X