OTT Movies: ఈవారం 28 సినిమాలు.. ఆ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్!

ఓటీటీలు వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తున్నారు. పెద్ద సినిమాలు లేదా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు చూసేందుకే థియేటర్ల వరకు వెళ్తున్నారు. మిగిలిన చిత్రాలన్నీ దాదాపుగా ఓటీటీల్లోనే చూసేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 28 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే అవి ఏ సినిమాలు, ఏ ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతున్నాయి అనే వివరాలలోకి వెళితే..

March third week OTT interesting movies release dates platform details

అమెజాన్ ప్రైమ్ లో మార్చి 22 ఉగాది రోజు సూపర్ బ్లాక్ బాస్టర్ పఠాన్ విడుదల కానుంది. అదే రోజు హిందీ సిరీస్ హంటర్ కూడా రిలీజ్ కానుంది. ఈ వారంలో నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా 7 చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 21న వుయ్ లాస్ట్ అవర్ హ్యూమన్ రిలీజ్ కానుంది. మార్చి 22వ తేదీన వాకో: అమెరికన్ అపకాలిప్స్, మార్చి 23న ద నైట్ ఏజెంట్, మార్చి 24న చోర్ నికల్ కే భాగా, అదే రోజు హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్ విడుదల కానున్నాయి. మార్చి 25న హై & లో ద వరస్ట్ ఎక్స్, మార్చి 26 న క్రైసిస్ రిలీజ్ కానుంది.

March third week OTT interesting movies release dates platform details

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 26వ తేదీన సక్సెసెస్ సీజన్ 4 అనే ఇంగ్లీష్ సిరీస్ విడుదల కానున్నాయి. ఆహాలో మార్చి 22న వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ కానుంది. డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ తెలుగు డబ్బింగ్ సిరీస్ మార్చి 24వ తేదీన విడుదల కానుంది. ఈటీవీ విన్ లో మార్చి 22న పంచతంత్రం, అదే రోజు రైటో లెఫ్టో కూడా విడుదల కానుంది. జీ5 లో దే దక్కా 2 మార్చి 24న రిలీజ్ కానుంది. అదే రోజు కంజూస్ మకీచోస్, మార్చి 24న పూవన్, మార్చి 24వ తేదీన సెంగలమ్ విడుదల కానుంది.

సోనీ లివ్ లో లక్కీ హ్యాంక్ మార్చి 20వ తేదీన, పురుష ప్రేతమ్ మార్చి 24న విడుదల కానుంది. షీమారో మీలో మార్చి 23న కర్మ విడుదల కానున్నాయి. బుక్ మై షోలో మార్చి 23న లెగసీ పీక్ విడుదల కానుంది. మార్చి 23వ తేదీన మూన్ రైజ్, మార్చి 24న ఇన్ సైట్ రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X