Mission Impossible 7 ఓటీటీలో మిషన్ ఇంపాజిబుల్ 7.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన వసూళ్లను నమోదు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్నీ కేంద్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేస్తున్నది. గతంలో వచ్చిన సిరీస్‌లో కంటే భిన్నమైన కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకుల విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధించి.. ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా ఓటీటీ వివరాల్లోకి వెళితే..

టామ్ క్రూజ్, దర్శకుడు క్రిస్టఫర్ మెక్‌క్వారీ కలిసి రూపొందించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్. ఈ సినిమాలో మెక్ క్వారీ దర్శకత్వం కూడా వహిచంారు. ఈ చిత్రంలో టామ్ క్రూజ్‌తోపాటు హేలీ ఎట్‌వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్, రెబాకా ఫెర్యూసన్, ఇసాయి మోరేల్ నటించారు.

Mission Impossible 7 OTT Releases Date: Tom Cruise movie on Amazon Prime Video

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ చిత్రాన్ని సుమారు 300 మిలియన్ డాలర్స్ రూపొందించారు. ఈ సినిమా జూలై 12 తేదీన రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 240 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. ఇంకా నార్త్ అమెరికాలో స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నది.

మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ చిత్రం ఓటీటీ,డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెరికా ప్రైమ్ వీడియో సొంత చేసుకొన్నది. ఈ సినిమా హక్కులను రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకొన్నది. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Mission Impossible 7 OTT Releases Date: Tom Cruise movie on Amazon Prime Video

అయితే మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ చిత్రం చిత్రాన్ని నిర్మాత, దర్శకులతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందం చేసుకొన్నది. ఆ ఒప్పందం ప్రకారం 8 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేయాల్సి ఉంది. తాజా ఒప్పందం ప్రకారం ఆగస్టు నెలలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X