Year End 2023: OTTలో దూసుకుపోతున్న నాగ చైతన్య దూత... 2023లో చూడాల్సిన టాప్ 10 సీరీసులివే!

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల సినీ తారాలపై, సినీ విషయాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏంటి అనే దానిపై సర్వ నిర్వహించింది ఈ సంస్థ. ఈ లిస్టులో నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ఇక ఈ పూర్తి జాబితాను ఆర్మాక్స్ సంస్థ తన సోషల్ మీడియా ఖాతా వేదిగా విడుదల చేసింది. అయితే ఆ టాప్ 10 వెబ్ సిరీసుల్లో ఏ ఏ సిరీసులు ఉన్నాయి... వాటిలో ఏ ఏ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయనే దానిపై ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ సినీ తారాలపై, సినీ విషయాలపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏంటి అనే దానిపై సర్వ నిర్వహించింది ఈ సంస్థ. దీనికి సంబంధించిన తాజా లిస్టును తన సోషల్ మీడియా ఖాతా వేదిగా రిలీజ్ చేసింది. అయితే ఆ టాప్ 10 వెబ్ సిరీసుల్లో ఏ ఏ సిరీసులు ఉన్నాయి... వాటిలో ఏ ఏ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయనే ఓసారి లుక్ వేద్దాం.

Naga Chaitanya Dootha, The Village, The Archies And Top 10 Web Series in 2023 Full List Here

ఆ లిస్టులో టాప్ 1లో మాధవన్ నటించిన ది రైల్వే మెన్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. భూపాల్ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇక ఈ సీరిసుకు చాలా కాలం నుంచి మంచి ఆదరణ వస్తోంది.

ఇక టాప్ 2లో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ దూత నిలిచింది. ఇక ఈ సిరీస్ ను విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 3లో ఆర్య సీజన్ 2 ఉంది. సుస్మీతా సేన్ నటించిన ఈ సిరీస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 4లో లోకీ సీజన్ 2 ఉంది. ఇది హాలీవుడ్ సిరీస్ అయినప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Naga Chaitanya Dootha, The Village, The Archies And Top 10 Web Series in 2023 Full List Here

ఇక టాప్ 5లో ఆర్య నటించిన ది విలేజ్ హార్రర్ వెబ్ సిరీస్ ఉంది. ఇక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 6లో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా, అమితాబ్ బచ్చన్ మనవడు నటించిన అర్చివ్ నిలిచింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 7లో యాస్పిరెంట్స్ నిలిచింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Naga Chaitanya Dootha, The Village, The Archies And Top 10 Web Series in 2023 Full List Here

ఇక టాప్ 8లో కాలాపాని సిరీస్ ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 9 లో స్కామ్ 2003 ఉంది. ఇక ఈ సీజన్ కూడా సోని లీవ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 10 లో స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఉంది. ఇిది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇవండి టాప్ 10 వెబ్ సిరీసుల లిస్ట్. మీరు ఇందులో మిస్ అయిన సిరీసులు ఉంటే తప్పక చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X