Thankyou Movie OTT: నాగచైతన్య సినిమా ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే?

నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు.. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో మాళవిక నాయర్ కనిపించారు. ఇక అవికా గోర్ కూడా ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలలో కనిపించడం జరిగింది.

ఇక విడుదల రోజు సినిమాకు కొంత భిన్నమైన టాక్ రావడంతో ఓపెనింగ్స్ ఏ స్థాయిలో అందుకుంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఓటీటీ లో విడుదలపై కూడా అనేక రకాల వార్తలు అయితే వస్తున్నాయి. సాధారణంగా ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకి ఓటీటీ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఇటీవల చర్చలు జరిపిన నిర్మాతలు ఓటీటీ లో తొందరగా విడుదల చేయడం వలన జనాలు థియేటర్స్ లో సినిమాలను చూడడానికి ఆసక్తి చూపడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

Naga chaitanya thankyou movie ott platform date details

థాంక్యూ సినిమాను మాత్రం ఓటీటీ ఆరువారాల తర్వాతనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక డిఓ రాజు ఈ సినిమా ద్వారా ఓటీటీ హక్కులతో మంచి ప్రాఫిట్ లభించినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ అలాగే సన్ NXT సంస్థలు ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద థాంక్యూ సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు నాగచైతన్య నటించిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దనల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ న్7 పూర్తి చేశాయి. ఇక థాంక్యూ సినిమా దాదాపు 24 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే దిల్ రాజు సినిమా మీద నమ్మకంతో 1000 పైగా థియేటర్లలో విడుదల చేశారు. మరి థాంక్యూ సినిమా ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X