Don't Miss!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్ను కనిపెట్టడం ఎలాగంటే..
- Finance
Adani Shares: అదానీపై రిపోర్టు విశ్వసనీయమైనదే.. నోరు విప్పిన బిలియనీర్ ఇన్వెస్టర్
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- News
Powerful SI: ఎస్ఐ పేరుతో నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్, 50 మంది మహిళలను?, 1 లక్ష మంది ఫాలోవర్స్!
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Finale: అతని భార్యకు ఐ లవ్యూ చెప్పిన నాగార్జున.. సిగ్గు లేదంటూ ఆదిరెడ్డి తండ్రి!
వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఆరో సీజన్ డిసెంబర్ 18 ఇవాళ పూర్తి కాబోతుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ గ్రాండ్ ఫినాలే స్పెషల్ ఎపిసోడ్ వైభవంగా జరుగుతోంది. ఇందుకోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హాట్ బ్యూటీలతో డ్యాన్స్ పర్ఫామ్ చేయించారని టాక్. ఇదిలా ఉంటే టాప్ 5 కంటెస్టెంట్స్ కోసం వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఫినాలేకి వచ్చారు. వారిలో ఓ కంటెస్టెంట్ భార్యకు హోస్ట్ నాగార్జున ఐ లవ్యూ చెప్పి షాక్ ఇచ్చాడు.

స్టైలిష్ లుక్ లో నాగార్జున..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో టాప్ 5లోకి రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. డిసెంబర్ 18న అంటే ఇవాళ చాలా గ్రాండ్ గా ఫినాలే జరుగుతోంది. ఈ ఫినాలేలో స్టైలిష్ లుక్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. స్టేజి పైకి వచ్చిన నాగార్జున ఎక్స్ కంటెస్టెంట్స్ తోపాటు టాప్ 5 కంటిస్టెంట్స్ కుటుంబ సభ్యులను పలకరించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆదిరెడ్డి కోసం భార్య, తండ్రి..
ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న బిగ్ బాస్ తెలుగు 6 ఫినాలేలోకి టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఆదిరెడ్డి కోసం అతని భార్య కవిత, తండ్రి హాజరయ్యారు. కవితను ఆదిరెడ్డి గురించి పలు విషయాలను అడిగాడు నాగార్జున. తర్వాత ఆదిరెడ్డి తండ్రితో మాట్లాడాడు. రేవంత్ కోసం అతని తల్లి సీతా సుబ్బలక్ష్మీ హాజరయ్యారు. రోహిత్ కోసం అతని తల్లిదండ్రులతోపాటు మెరీనా అబ్రహం వచ్చింది.

మీతో కూడా చెప్పించుకున్నా..
టాప్ 5 కంటెస్టెంట్స్ కోసం వచ్చిన వారి ఫ్యామిలీస్ తో నాగార్జున మాట్లాడారు. ముందుగా ఆదిరెడ్డి భార్య కవితతో మాట్లాడారు. హౌజ్ లో లవ్యూ కవితా.. లవ్యూ కవితా అని రోజూ వింటూనే ఉన్నాం.. ఫైనల్ గా కవిత వచ్చేసింది అని నాగార్జున చమత్కారంగా అన్నారు. దీంతో "ఆది ఒక్కరితోనే కాకుండా.. కవితా ఐ లవ్యూ అని మీతో కూడా చెప్పించుకున్నా.. చాలా హ్యాపీగా ఉంది సార్" అని కవిత అన్నారు.

జనాల మనసులను గెలుచుకున్నారు..
ఆదిరెడ్డి
భార్య
కవిత
అలా
అనేసరికి
"లవ్యూ
కవితా"
అని
గట్టిగా
అనేశారు
నాగార్జున.
తర్వాత
ఆదిరెడ్డికి
బయట
రెస్పాన్స్
ఎలా
ఉందని
నాగార్జున
అడిగితే..
చాలా
బాగుంది
సార్..
జెన్యూన్
ప్లేయర్
అంటున్నారు
అని
కవిత
చెప్పారు.
మొదట్లో
బిగ్
బాస్
కు
వెళ్లొద్దని
చెప్పాను
సార్..
కానీ,
బిగ్
బాస్
కి
వచ్చి..
జనాల
మనసులను
గెలుచుకున్నారు.
చాలా
హ్యాపీగా
ఉంది
సార్
అని
తెలిపారు
ఆదిరెడ్డి
భార్య
కవిత.

నేను మార్చలేనిది బిగ్ బాస్ మార్చింది..
అవును.. బిగ్ బాస్ ఎందుకు వెళ్లొద్దన్నావ్ అని నాగార్జున అడగడంతో.. పెళ్లయిన తర్వాత ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్లలేదు. మా బంధం చాలా బాగుంటుంది. ఆదిని వదిలి పెట్టి ఉండటం కష్టం అనిపించింది. పైగా సిగ్గు పడతాడు. ఆ సిగ్గు వల్ల చాలా బాధపడ్డాను. బయట ఫంక్షన్ లకు కూడా వెళ్లేవాళ్లం కాదు. నేను మార్చలేనిది బిగ్ బాస్ మార్చింది. నా లైఫ్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆదిరెడ్డిని తీసుకుని అందరి ఇంటికి వెళ్తాను అని చెప్పారు ఆదిరెడ్డి భార్య

నాకు సిగ్గు లేదు సార్..
ఇక ఆదిరెడ్డి తండ్రితో కూడా మాట్లాడారు నాగార్జున. మీరేలా ఫీల్ అవుతున్నారని నాగార్జున అడిగితే.. చాలా సంతోషంగా ఉంది సార్. అందరూ అడుగుతున్నారు ఎప్పుడూ వస్తాడని. కప్ కొట్టుకోని వస్తాడని నేను చెప్పాను అని ఆదిరెడ్డి తండ్రి అన్నాడు. తర్వాత సిగ్గు గురించి అడిగితే.. నాకు సిగ్గు లేదు సార్ అని అందరినీ నవ్వించాడు ఆదిరెడ్డి తండ్రి. వాడికి కూడా ముందు సిగ్గు లేదు సార్.. ఇక్కడే వచ్చింది అని పేర్కొన్నారు.