Animal OTT Release: యానిమల్ ఓటీటీ రిలీజ్.. బిగ్ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. అది మాత్రం అస్సలే చూడలేమట!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రమే యానిమల్. అయితే ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా.. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషించి అదరగొట్టారు. డిసెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా విడుదల అయిన చిత్రం ఇప్పటికే 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని దుమ్ము లేపుతోంది.

ఇప్పటికీ థియేటర్ల వద్ద ఫుల్ సందడి చేస్తున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో కరెక్ట్ గా తెలియకపోయినప్పటికీ.. దీనిపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా రన్ టైమ్ 3.49 నిమిషాలు అని తెలియగానే అభిమానులు అంతా అవాక్కయ్యారు. ఇంత పెద్దగా ఉంటే సినిమాకు రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాలి చాలా సమస్యలు వస్తాయని అంతా చెప్పగా... మనసు మార్చుకున్న డైరెక్టర్ అతి కష్టం మీద కొన్ని సీన్లను కట్ చేశారుట.

Netflix Said That They Will Release Only The Censor Cut of Animal Movie as OTT Platform Check Details

చాలా కష్టపడి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా రన్ టైమ్ ను 28 నిమిషాల వరకూ తగ్గించారట. ఇలా సినిమా థియేటర్లకు వచ్చే సరిసి 3.21 నిమిషాలకు ఫిక్స్ అయింది. ఈ రన్ టైమ్ చూసి కూడా చాలా మంది భయపడ్డారు. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇక తన సినిమాను కట్ చేయాలనుకోకుండా.. ఏదైతే అదే అయిందని.. అదే రన్ టైమ్ తో థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా కాస్త బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిసింది. సినిమా అంత పెద్దగా ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. యానిమల్ సినిమా లవర్స్ అంతా ఓటీటీలో వచ్చే సినిమా గురించి తెగ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు.

Netflix Said That They Will Release Only The Censor Cut of Animal Movie as OTT Platform Check Details

ఎందుకుంటే సందీప్ రెడ్డి వంగా కట్ చేసిన కొన్ని సీన్లతో కలిసి ఈ సినిమా వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇది వరకు కూడా చాలా సినిమాలు ఇలా ఎక్కువ సీన్స్ ను యాడ్ చేసి ఓటీటీ వేధికగా విడుదల చేశారు. అలాగే ఈ చిత్రం ఓటీటీ రన్ టైమ్ 3.49 నిమిషాలు ఉంటుందని అంతా అనుకున్నారు. థియేటర్లో చూసిన దానికంటే ఓటీటీలో మరింత ఎక్కువ సీన్లతో చూడొచ్చని మురిసిపోయారు. కానీ ఇలా మురిసిన వాళ్లందరికీ నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ఇచ్చింది. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Netflix Said That They Will Release Only The Censor Cut of Animal Movie as OTT Platform Check Details

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్.. కేవలం సెన్సార్ బోర్డ్ అప్రూవ్ చేసిన థియేటర్ వర్షన్స్ ను మాత్రమే తమ ఓటీటీ వేధికగా విడుదల చేయాలని భావిస్తోందట. ఇదే గనుక నిజం అయితే యానిమల్ సినిమా థియేటర్లలో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంద. కట్ చేసిన ఏ సీన్లను కూడా ఇక్కడ చూపించరు. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X