OTT: ఉచితంగా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి వరల్డ్ ఎంతలా వ్యాప్తి చెందిందో చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ కి ధీటుగా సాలిడ్ కంటెంట్ చేతిలోకి అందుబాటులోకి వస్తుండడం మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ వీక్షకుల్ని ఎంగేజ్ చేసే కంటెంట్ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లు వారు వస్తుండడంతో వీటికి మరింత ఆదరణ లభిస్తుంది.

కాగా ఇలా వరల్డ్ వైడ్ గా సాలిడ్ క్వాలిటీతో తక్కువ డేటా ని కన్జ్యుమ్ చేసే స్ట్రీమింగ్ సంస్థగా నెట్ ఫ్లిక్స్ మంచి పేరు తెచ్చుకుంది. దీనితో నెట్ ఫ్లిక్స్ కి భారీ సంఖ్యలో యూజర్స్ తో ఓటిటి రంగంలో నెట్ ఫ్లిక్స్ దిగ్గజ సంస్థగా నిలిచింది. కాగా నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా వాడుతున్న వారు ఎక్కువమందే ఉన్నారు.

netflix will free for indian users but there is twist in ott access

ఒక టైం లో తక్కువ నెంబర్ ఉండేది కానీ నెమ్మదిగా నెట్ ఫ్లిక్స్ వాల్యూ తెలుసుకున్న వారు అంతా దాదాపు ఇటు షిఫ్ట్ అవుతున్నారు. కాకపోతే నెట్ ఫ్లిక్స్ లో ప్లాన్ లు విషయంలో ఒక క్లారిటీ లేదు ఫ్రీ స్ట్రీమింగ్ ఉండదు ఇంకా కొందరు సంకోచంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ యూజర్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ తో ముందుకు రాబోతుంది అని ఇప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

వీటితో అయితే రానున్న రోజుల్లో నెట్ ఫ్లిక్స్ ని ఇండియాలో ఫ్రీన్ గా స్ట్రీమ్ చేయవచ్చట. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే నెట్ ఫ్లిక్స్ వారు మొత్తం కంటెంట్ ఏమీ ఫ్రీగా ఇవ్వరట. కేవలం కొంతమేర మాత్రమే అది కూడా ఆ ఫ్రీ కంటెంట్ లో యాడ్స్ తో అందుబాటులోకి ఇవ్వనున్నారట.

అయితే దీని వల్ల నెట్ ఫ్లిక్స్ కి రెండు రకాలుగా లాభం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫ్రీ కంటెంట్ వల్ల వచ్చే వినియోగదారులు ఎక్కువ అవ్వడం ఒకటి కాగా యాడ్స్ ఇవ్వడం మూలాన వారికి కూడా ఆదాయం పరంగా లాభమొస్తుందని ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. నెమ్మదిగా యాడ్స్ ఇష్టం లేని వారు యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ని తీసుకుంటారు.

సో ఈ రకంగా ఇండియన్ వీక్షకులని నెట్ ఫ్లిక్స్ టార్గెట్ చేసినట్టుగా కొని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు. కాగా ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ సినిమా సంబంధించి ఆల్ మోస్ట్ భారీ చిత్రాలు అన్నిటి హక్కులు కూడా ఉన్నాయి. రీసెంట్ గానే ఎన్టీఆర్ "దేవర", పవన్ కళ్యాణ్ "ఓజి" లాంటి సినిమా హక్కులు కూడా వీరు రికార్డు ధరలు ఇచ్చి కొనుగోలు చేశారు.

More from Filmibeat

Read more about: netflix amazon prime video ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X