OTT నెట్ ఫిక్స్‌లో ఈ బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ మూవీస్ మీరు చూశారా? భయంతో నిద్ర రావడం కష్టమేనట!

హారర్, థ్రిల్లర్, సస్పెన్స్‌ జానర్ సినిమాలను ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా అలాంటి భయంకరమైన సినిమాలను చూడాలి అనుకునే వారికి హాలీవుడ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఎన్నో హారర్, థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లను చూసి ఉంటారు. కానీ నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ హారర్ సినిమాలను చూసే ధైర్యం చేయాలంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

18 ఏళ్ల లోపు పిల్లలు, ఎక్కువగా భయపడే వారికి అస్సలు చూపించకూడదు. ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడాలనుకునే వారు ఒంటరిగా చూడకపోవడమే మంచిది. లేదంటే రాత్రి భయంతో నిద్రపోవడం కష్టమవుతుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో ఉన్న వణికించే బెస్ట్ హారర్ సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ది హాం

Netflix s The best and Top 5 Horror Movies list Have you look at this films
టింగ్ ఆఫ్ హిల్ హౌస్
ఈ వెబ్ సిరీస్ 2018 సంవత్సరంలో విడుదలైంది. అయితే హారర్ ప్రేమికులు ఇప్పటిదాకా ఈ వెబ్ సిరీస్ ను చూడకపోతే నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు చూడడం మాత్రం మిస్ కావొద్దు. ఇది గతానికి, వర్తమానానికి మధ్య చిక్కుకున్న కుటుంబం కథను, వారి ఎమోషన్స్ ను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. వెబ్ సిరీస్ లో వారి జీవితంలో అనేక ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు మీకు పక్కా గూస్‌బంప్స్‌ని తెప్పిస్తాయి.
Netflix s The best and Top 5 Horror Movies list Have you look at this films

డ్రాక్యులా
2024లో రిలీజ్ అయిన అత్యంత భయంకరమైన సిరీస్‌లలో ఇది ఒకటి. 'డ్రాక్యులా' హారర్ మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. . ప్రతి సన్నివేశం, బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ విన్న తర్వాత ఎంతటి గుండె నిబ్బరం ఉన్నవారికైనా భయం కలుగుతుంది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Netflix s The best and Top 5 Horror Movies list Have you look at this films

టైప్‌ రైటర్
నెట్‌ ఫ్లిక్స్ లో ఉన్న మరో భయంకరమైన సిరీస్‌లలో 'టైప్‌రైటర్' కూడా ఒకటి. బలహీన హృదయం ఉన్నవారు అస్సలు చూసే సాహసం చేయవద్దు. ఇందులో చాలా సన్నివేశాలు భయానకంగా ఉంటాయి. రాత్రిపూట ఒంటరిగా ఈ సిరీస్‌ని చూసే ధైర్యం చేశారో ఎన్నో రాత్రులు భయంతో నిద్ర పట్టడం కష్టం. దీని కథ గోవాలోని ఏకాంత ప్రదేశంలో నిర్మించిన 'బర్దేజ్ విల్లా' అనే మాన్షన్‌కి విహారయాత్రకు వెళ్లే కుటుంబం ఆధారంగా సాగుతుంది.

Netflix s The best and Top 5 Horror Movies list Have you look at this films

మిడ్‌నైట్ క్లబ్
నెట్‌ ఫ్లిక్స్ లో 'ది మిడ్‌నైట్ క్లబ్' విడుదలైనప్పుడు పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. ఎందుకంటే అందులో ఉన్న హారర్ సన్నివేశాలను చూసి భయపడి అసంపూర్ణంగా మధ్యలోనే సిరీస్ ను చూడడం మానేసేవారు. ఈ వెబ్ సిరీస్ కథ చాలా భయంకరంగా ఉంటుందని టాక్. మైక్ ఫ్లానాగన్, లేహ్ ఫాంగ్ రూపొందించిన ఈ అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది మిడ్‌నైట్ క్లబ్ నవల ఆధారంగా తెరకెక్కింది.

Netflix s The best and Top 5 Horror Movies list Have you look at this films

ది కంజురింగ్
ఈ సిరీస్‌ లి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. ఇది ప్రపంచంలోని బెస్ట్ హారర్ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇందులో ఒక జంట తమ పిల్లలను వివిధ ఇళ్లలో బంధించే ఆత్మలతో మాట్లాడి విడిపిస్తారు. ఈ కథ చూసిన తర్వాత ఎవరికైనా చెమటలు పట్టడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X