OTT: ఓటీటీలోకి బోల్డ్, వైలెంట్ వెబ్ సిరీస్.. ఎపుడు? ఎక్కడ చూడాలంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి రంగం ఎంతలా రాణిస్తుందో చూస్తూనే ఉన్నాము. అన్ని పనులు అయ్యాక అందరికీ ఎంటర్టైన్మెంట్ రంగమే ప్రథమావధి. దీనితో అయితే థియేటర్స్ లేదా ఇంట్లో కూర్చొనే పలు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో కంటెంట్ తో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ముందు వెస్ట్రన్ దేశాల్లో బాగా పాపులర్ అయ్యిన ఈ ఓటిటి రంగం ఇప్పుడు మన దేశంలో కూడా గట్టిగా పాపులర్ అయ్యింది.

దీనితో మన దేశపు సినీ రంగం వారు కూడా తమ టాలెంటెడ్ పనితనంతో రాణిస్తున్నారు. కాగా ఇక్కడ పలు స్ట్రీమింగ్ యాప్స్, నెట్ ఫిక్స్, ప్రైమ్ వీడియో జీ 5, హాట్ స్టార్ అని ఇండియన్ ప్రముఖులతో టై అప్ అయ్యి క్రేజీ సిరీస్ లు అందిస్తున్నారు. అయితే ఈ అన్నిటిలో కూడా బాగా పాపులర్ అయ్యిన అతి కొద్దీ సిరీస్ లలో మిర్జాపూర్ కూడా ఒకటి. కాగా ఈ సిరీస్ లో రెండు సీజన్లు వచ్చాయి. రెండూ హిట్ అయ్యాయి.

july is here all are waiting for this bold and violent sires

కాకపోతే సీజన్ 2 లో మున్నా పాత్రని చంపేయడంతో సీజన్ 3 పై చాలా ఎఫెక్ట్ పడింది. దీనితో సీజన్ 3 ని చాలా మంది చూడకూడదు అనుకున్నారు కానీ మొన్న రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మొత్తం మారిపోయింది. కాగా అసలు ఈ సిరీస్ కి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే దర్శకులు కరణ్, మిహార్ దేశాయ్, గురుమీత్ సింగ్ లు గ్యాంగ్ స్టర్ డ్రామాని చాలా బోల్డ్ అండ్ వైలెంట్ గా చూపించడమే ముఖ్య కారణం.

ఇంకా నటుడు దివ్యండు శర్మ చేసిన మున్నా భయ్యా రోల్ అయితే మాస్ ఆడియెన్స్ కి బాగా ఎక్కేసింది. ఇది కూడా రీజనల్ గా మన తెలుగు తమిళ ఆడియెన్స్ కి కూడా నచ్చడంతో పాన్ ఇండియా వైడ్ ఈ సిరీస్ మంచి క్రేజ్ సంపాదించుకుని తెలుగులో కూడా ప్రమోషన్స్ చేసుకుంది. ఇలా ఇప్పుడు సీజన్ 3 కి వచ్చారు. కాగా ట్రైలర్ చూసాక చాలా మంది ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే ఈసారి అందరి ప్రియమైన పాత్ర మున్నా రోల్ లేదు కానీ దానికి మించిన బోల్డ్ అండ్ వైలెంట్ అంశాలతో పాటుగా ఇంటెన్స్ డ్రామాని ఈసారి మేకర్స్ ప్రామిస్ చేశారు అందుకే ఈసారి ఆడియెన్స్ జూలై ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు. సో ఫైనల్ గా ఈ జూలై నేటితో వచ్చేసింది.

ఈ జూలై 5న సిరీస్ ప్రైమ్ వీడియోలో ల్యాండ్ కాబోతుంది. కాగా ప్రైమ్ వీడియో కూడా ఈ సీజన్ రిలీజ్ డేట్ ని "నేషనల్ బింజ్ వాచ్ డే" గా మారుద్దాం అంటూ ప్రమోట్ చేస్తున్నారు. దీనితో ఆడియెన్స్ లో ఈ సిరీస్ కి ఎంత క్రేజ్ ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సిరీస్ ఎలాంటి ట్రీట్ ని అందిస్తుందో ఆరోజు వరకు ఆగి చూడాల్సిందే. మరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X