Hari Hara Veeramallu OTT Rights : ఓటీటీలో హరి హర వీరమల్లు.. ఎక్కడ చూడాలి? భారీ ధరకు రైట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ పీరియాడికల్ యాక్షన్ ఫిలిం హరిహర వీర మల్లు చిత్రం ఈరోజు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమా నులు ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడడం విశేషం. సినిమాకు పాజిటివ్ దక్కుతుండడం మరో విశేషం. ఆడియన్స్ కి హరిహర వీరమల్లు చిత్రం మంచి ఎక్స్పీరియన్స్ ని అందించేందుకు థియేటర్లలో రెడీగా ఉంది. ఈ క్రమంలో ఓటిపి కి సంబంధించిన వివరాలు కూడా అందాయి.

భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు..
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏం రత్నం హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తరాగణం నటించడం విశేషం, అలాగే సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేయడం, భారీ టెక్నీషియన్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం కారణంగా భారీగానే ఖర్చయింది. నటీనటులు, టెక్నీషియన్ల పారితోషకాలు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయ్యిందని ప్రియుడు నిపుణులు వెల్లడించారు.

Pawan Kalyan Hari Hara Veera Mallu OTT Rights Price and Release Date

వీరమల్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రమోషన్ ఇవ్వడం ద్వారా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. కేవలం తెలుగు స్టేట్స్ లోనే 103 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైట్ గా 127 కోట్ల రూపాయల బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

హరిహర వీరమల్లు ఓటీటీ వివరాలు..
జూలై 23న హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ఏపీ తెలంగాణలో గ్రాండ్ గా ప్రదర్శించబడింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రధాన ప్రాంతీయ భాషల్లో విడుదల అయ్యింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటిటి వివరాలు ఆసక్తికరంగా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. 50 కోట్లకు పైగా భారీ ధరకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది.

హరిహర వీరమల్లు కాస్ట్ అండ్ క్రూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు పాత్రను పోషించారు. నిధి అగర్వాల్ పవర్ స్టార్ సరసన నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఔరంగాజేబ్ పాత్రను పోషించారు. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలకపాత్రలలో నటించారు. యాంకర్ అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ తో పాటు ఆయా పాత్రలను పోషించారు. జ్ఞాన శేఖర్ వీఎస్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫిని అందించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ బాధ్యతలను చూశారు. ఇక ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X