OTTలోకి కడుపు నొప్పి పుట్టేలా నవ్వించే కామెడీ ఫ్యామిలీ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అయిపోతుంది. అనేక మంది అదిరిపోయే అద్భుతమైన సినిమాలను ఓటీటీలోనే చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అదిరిపోయే కామెడీ డ్రామాగా రూపొందిన రీసెంట్ మూవీయే లవ్ కి అరేంజ్ మ్యారేజీ. ఇష్రత్ ఆర్ ఖాన్, సయ్యద్ తాబ్రేజ్ పాషాలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే రాజ్ పాల్ నౌరంగ్ యాదవ్, అన్ను కపూర్, పరితోష్ త్రిపాఠి, అవ్ నీత్ కౌర్, సుప్రియ పాఠక్, సన్నీ సింగ్, సుధఈర్ పాండే, దీపక్ రాయ్, గీతికా మహేంద్రు, పూర్ణిమ శర్మ, ఆరిఫ్ షాడోలి, హర్ష్ పాండే, యష్ యాదవ్, వివేక్ షాలు కీలక పాత్రలో నటించి మెప్పించబోతున్నారు.

Recent Comedy Family Drama Luv Ki Arrange Marriage Movie OTT Streaming Details Here

అలాగే థింక్ పిక్చర్స్ లిమిటెడ్ సహకారంతో భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ ఈ సినిమాను నిర్మించారు. అద్భుతమైన కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుందని చిత్రబృందం గట్టిగా చెబుతోంది. అయితే నేరుగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన జీ5 వేదికగా లవ్ కి అరేంజ్ మ్యారేజీ అనే సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు నేరుగా ఆ సంస్థే ఎక్స్ వేదికగా ప్రకటించింది.

Recent Comedy Family Drama Luv Ki Arrange Marriage Movie OTT Streaming Details Here

జూన్ 14వ తేదీ నుంచి లవ్ కి అరేంజ్ మ్యారేజీ సినిమా జీ5 వేదికగా అందుబాటులోకి రాబోతుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు.. సినీ ప్రియులు అందరికీ మంచి అనుభూతిని పంచేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను కచ్చితంగా అందరూ చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏ ఒక్కరూ ఈ సినిమాను చూడకపోయినా చాలా మిస్ అయిపోతారు. అందుకే ముందే ఈ సినిమాను చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X