OTTలోకి రాబోతున్న మరో మలయాళ థ్రిల్లర్ మూవీ.. ఏది, ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీల వేధికగా వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఏ భాషలో వచ్చిన చిత్రం అయినా సరే బాగుంటే ఓటీటీ వేధికగా అందరూ చూస్తున్నారు. అందుకే మూవీ టీం వాళ్లు కూడా ఆ సినిమాను అన్ని భాషల్లో అందుబాటులోకి తెస్తూ సినీ ప్రియులను తెగ అలరిస్తున్నారు. దీంతో ఇండియాలోని అన్ని భాషల చిత్రాలను అందరూ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెంట్ గా వచ్చిన మలయాళ హిట్ థ్రిల్లర్ మూవీయే అన్వేషిప్పిన్ కండేతుమ్. టొవినో థామస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వచ్చిన ఈ సినిమా మలయాళ భాషలో తెరకెక్కింది. అద్భుతమైన పోలీస్ ఇన్వెస్టిగేటివ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ఆడకపోయినప్పటికీ హిట్ గా నిలిచింది. డార్విన్ కురియకోస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిలా టొవినో థామస్ హీరోగా కనిపించగా ఆద్య ప్రసాద్ హీరోయిన్ గా దర్శనం ఇచ్చింది.

Recent Malayala Thriller Movie Anweshippin Kandethum OTT Release Date Fix Check Details

అలాగే విజయ్ కుమార్, సిద్దిఖీ, ఇంద్రాన్స్, నిషాంత్సాగర్, అర్థన బిను, షమ్మి తిలకన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. నిజ జీవిత సంఘటనలో ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మలయాళంలో మంచి టాక్ యే తెచ్చుకుంది. తెలుగులో కూడా కచ్చితంగా ఆడుతుందని భావించిన మూవీ టీం ఈ సినిమాను తెలుగులో కూడా అందుబాటులోకి తేవాలనుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంచబోతున్నారు.

Recent Malayala Thriller Movie Anweshippin Kandethum OTT Release Date Fix Check Details

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మార్చి 8వ తేదీ నుంచి మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూసి ఉండకపోతే ఓటీటీ వేధికగా ఇంట్లోనే కూర్చుని చూసేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఈ సినిమాను చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో హీరోగా చేసిన టొమినో థామస్... రెండు కేసులను ఎలా డీల్ చేశాడు, చివరకు నిందితులను పట్టుకున్నాడా లేదా అనే తెలుసుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X