Save The Tigers S2: సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి చూడాలంటే?

గతేడాది వచ్చిన ఓ సూపర్ డూపర్ హిట్ సిరీస్.. సేవ్ ది టైగర్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరిసీ అందరినీ అలరించింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సాగే గొడవలు, ప్రేమలు, కామెడీని చాలా బాగా చూపించారు. అందుకే ఈ ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈక్రమలంనే దీనికి పార్ట్ 2 ను తీసుకురాబోతున్నారు. అయితే తాజాగా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఎప్పటి నుంచి, ఎక్కడ ఈ వెబ్ సిరీస్ ను చూడొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. వీళ్లు మాత్రమే కాకుండా జయశ్రీ రాచకొండ, హర్ష వర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, వేణు యెల్దండి, రోహిణి, సద్దాంలు కూడా ఈ సిరీస్ లో కనిపించి అందిరనీ కడుపుబ్బా నవ్వించారు. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రియదర్శి, జోర్దార్ సుజాతలు అయితే యాక్టింగ్ ఇరగదీశారు.

Save The Tigers Season 2 Web Series Streaming on Disney Plus Hotstar OTT From March 15th Full Details Here

హాట్‌స్టార్ స్పెషల్స్ బ్యానర్‌పై మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను 2023 ఏప్రిల్ 27వ తేదీన ప్రముఖ ఓటీటీ దిగ్గదం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా విడుదల చేశారు. ఈ సిరీస్ విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే టాప్ రేటింగ్ దక్కించుకుని హిట్ గా నిలిచింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

అలాంటి వారందిరీ ఈ వెబ్ సిరీస్ టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పార్ట్ 2ను త్వరలోనే ఓటీటీ వేధికగా విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించింది. అయితే అందరూ మార్చి 10వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేధికగా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుందని అనుకున్నారు. ఇదే నిజమన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకున్న తేదీ కంటే ఐదు రోజులు ఆలస్యంగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Save The Tigers Season 2 Web Series Streaming on Disney Plus Hotstar OTT From March 15th Full Details Here

ముఖ్యంగా మార్చి 10వ తేదీ నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తాజాగా ప్రకటించింది. ఎక్స్ వేధికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో కనిపించిన జోర్దార్ సుజాత కూడా దీన్ని ట్వీట్ చేసింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ కు పార్ట్ 2 వస్తుందనడంతో అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి ఈ పార్ట్ 2 ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X