శృతిమించిన సీతారామం హీరోయిన్ శృంగారం: అడల్ట్ మూవీని తలపించేలా.. మృణాల్ హాట్ వీడియో వైరల్

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కంటెంట్ కాస్త శృతి మించుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో అడల్ట్ కంటెంట్‌ను ఎక్కువగా పెడుతున్నారు. ఇలా ఐదేళ్ల క్రితమే ఓ సిరీస్ వచ్చి సెన్సేషన్ అయింది. అదే 'లస్ట్ స్టోరీస్'. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2'ను రూపొందించారు.

పేరున్న నటీనటులు భాగం కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హాట్ వీడియో హైలైట్ అవుతోంది. దానిపై మీరే లుక్కేయండి!

Sita Ramam Actress Mrunal Thakur Lust Stories 2 Hot Video Viral

లస్ట్ స్టోరీస్ 2 ఇలా వచ్చింది: సక్సెస్‌ఫుల్ హాట్ సిరీస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే 'లస్ట్ స్టోరీస్ 2'. ఇందులో కాజోల్, తమన్నా, మృణాల్ ఠాకూర్, విజయ్ వర్మ వంటి పేరున్న నటీనటులు నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను కొంకణా సేన్ శర్మ, సుజోయ్ ఘోష్, అమిత్ శర్మ, ఆర్ బాల్కీలు రూపొందించారు. ఆషి దువా, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

Sita Ramam Actress Mrunal Thakur Lust Stories 2 Hot Video Viral

హాట్ సీన్స్‌ హైలైట్ చేయగా: గతంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవడంతో 'లస్ట్ స్టోరీస్ 2'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికితోడు దీని నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లలో హాట్ కంటెంట్‌ను ఎక్కువగా హైలైట్ చేశారు. దీంతో వీటికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఈ సిరీస్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.

స్ట్రీమింగ్‌కు.. భారీ రెస్పాన్స్: ఎంతో మంది నేషనల్ రేంజ్ ఉన్న యాక్టర్లతో.. బోల్డు కంటెంట్‌తో రూపొందిన 'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్‌ నేటి నుంచే (జూన్ 29) నెట్‌ఫ్లిక్స్ సంస్థలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. అంతేకాదు, కొద్ది సేపు నెట్‌ఫ్లిక్స్ పని చేయనంతగా ఈ సిరీస్‌ కోసం ప్రేక్షకులు పోటీ పడ్డారు. ఫలితంగా ఈ సిరీస్‌ కూడా సక్సెస్‌ఫుల్‌గానే దూసుకుపోతోంది.

Sita Ramam Actress Mrunal Thakur Lust Stories 2 Hot Video Viral

8 సీన్స్.. ఆమెవే ఎక్కువగా: ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో హాట్ కంటెంట్‌ను బాగానే పెట్టారు. ముఖ్యంగా ఇందులో మొత్తంగా ఎనిమిది శృంగారభరిత సన్నివేశాలను పెట్టినట్లు తెలిసింది. అందులో తమన్నావే మూడు ఉన్నాయట. అలాగే, మృణాల్ ఠాకూర్‌ది ఒక సీన్, సీనియర్ హీరోయిన్ కాజోల్‌ది మరో సీన్, వేరే వాళ్లవి 3 సీన్స్ పెట్టారట.

మృణాల్ కూడా రెచ్చిపోయి: 'లస్ట్ స్టోరీస్ 2' మొత్తంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియానే బాగా హైలైట్ అయింది. ఆమె తర్వాత 'సీతా రామం' ఫేం మృణాల్ ఠాకూర్‌కు కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు, ఆమెతో కూడా ఓ శృంగార సన్నివేశాన్ని షూట్ చేశారు. అలాగే, ఆమె నోటి నుంచి కూడా కొన్ని బీప్ డైలాగులు వచ్చాయి. దీంతో మృణాల్ కూడా ట్రెండ్ అవుతోంది.

రొమాంటిక్ వీడియో వైరల్‌: 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో భాగంగా మృణాల్ ఠాకూర్ చేసిన శృంగారభరిత సన్నివేశం ఓ రేంజ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇక, ఈ వీడియోలో కొంత భాగాన్ని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఇందులో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు మామూలుగా లేవు. దీనిపై రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. మొత్తంగా ఈ వీడియో వల్ల మృణాల్ పేరు మళ్లీ మారుమ్రోగిపోతోంది.

కారులో లిప్ కిస్ కూడా: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో మృణాల్ ఠాకూర్ చేసిన ఓ లిప్ కిస్ సీన్ కూడా తెగ వైరల్ అవుతోంది. దీన్ని కూడా చాలా మంది ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. ఇందులో ఆమె కారులో తన పార్ట్‌నర్ పెదాలను జుర్రేస్తూ కనిపించింది. దీనిబట్టి చూస్తుంటే ఈ సిరీస్ మొత్తంలో మృణాల్ తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసినట్లు కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X