OTT ప్రియులకు అసలైన పండుగ ఈ వారమే.. ఏకంగా 45 సినిమాలు ఓటీటీలోకి!

సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో ఇప్పటికే అద్భుతమైన చిత్రాలు విడుదల అయి సందడి చేస్తున్నారు. మూడ్రోజుల్లోనే మొత్తం 6 సినిమాలు రిలీజ్ కాగా... మరోవైపు ఓటీటీ వేధికగా కూడా ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు తెగ రచ్చ చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా ఓటీటీ వేధికగా కొత్త కొత్త సినిమాలు వచ్చి పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేయనున్నాయి. మొత్తం 45కు పైగా సినిమాలు ఓ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు రాబోతున్నాయి. అయితే ఆ సినిమాలు ఏవి, ఏ ఓటీటీ వేధికగా ఆ చిత్రాలు సందడి చేయనున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజామ్ ప్రైమ్ వేధికగా...:

నో యాక్టివిటీ - ఇటాలియన్ వెబ్ సిరీస్ - జనవరి 18
ఫిలిప్స్ - మలయాళ సినిమా - జనవరి 19
హజ్బిన్ హోటల్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
ఇండియన్ పోలీస్ ఫోర్స్ - హిందీ సిరీస్ - జనవరి 19
లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
జొర్రో - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 19

This week OTT Movies: Extra Ordinary Man, Joe Movies Will Be Streaming on January Third Week 2024

డిస్నే ప్లస్ హాట్ స్థార్ వేధికగా..:

జో - తమఇళ సినిమా - జనవరి 15
ల్యూక్ గుయాన్స్ ఇండియా - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 15
డెత్ అండ్ అదర్ డీటైల్స్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 16
ఏ షాప్ ఫర్ కిల్లర్స్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 17
ఇట్ వాజ్ ఆల్వేస్ మీ - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 17
బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
క్రిస్టోబల్ బలన్సియా - స్పానిష్ వెబ్ సిరీస్ - జనవరి 19
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ - తెలుగు సినిమా - జనవరి 19
స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 20

నెట్ ఫ్లిక్స్ వేధికగా.. :

మబోర్షి - జపనీస్ సినిమా - జనవరి 15
రైజింగ్ ఇంపాక్ట్ - జపనీస్ సిరీస్ - జనవరి 15
డస్టి స్టే: వర్కిన్ మ్యాన్ -ఇంగ్లీష్ సినిమా - జనవరి 16
అమెరికన్ నైట్ మేర్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 17
ఎండ్ ఆఫ్ ద లైన్ - పోర్చుగీస్ వెబ్ సిరీస్ - జనవరి 17
ఫ్రమ్ ద యాసెయ్ - అరబిక్ చిత్రం - జనవరి 18
కుబ్రా - టర్కిష్ వెబ్ సిరీస్ - జనవరి 18
మేరీ మెన్ 3 - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
ప్రిమ్బాన్ - ఇండోనేషియన్ సినిమా - జనవరి 18
రచిద్ బదౌరి - ఇంగ్లీష్ సినిమా -జనవరి 18
ఫుల్ సర్కిల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూఎస్: సీజన్ 2- ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 19
మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
మి సోల్ డాడ్ టియన్ అలాస్ - స్పానిష్ సినిమా - జనవరి 19
సిక్స్ టీ మినిటిస్ - జన్మన్ మూవీ - జనవరి 19
ద బెక్ తెడ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 19
ద గ్రేటెస్ట్ సైట్ అన్ పాప్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 19
ద కిచెన్ -ఇంగ్లీస్ సినిమా - జనవరి 19
కేప్టివేటింగ్ ద కింగ్ - కొరియన్ వెబ్ సిరీస్ - జనవరి 20

This week OTT Movies: Extra Ordinary Man, Joe Movies Will Be Streaming on January Third Week 2024

బుక్ మై షో వేధికగా.. :

అసైడ్ - ఫ్రెంచ్ సినిమా -జనవరి 15
ఒడవుమ్ ముడియాదు లివుయ్ ముడిమయాద్ - తమిళ సినిమా - జనవరి 19
ఆల్ ఫన్ అండే గేమ్స్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 20

జియో సినిమా:

బెల్ గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ - జనవరి 15
ట్రూ డిటెక్టవ్ సీజన్ 4: నైట్ కంట్రీ - ఇంగ్లీస్ సిరీస్ - జనవరి 15
బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా - జనవరి 18
చికాగో ఫైర్: సీజన్ 12 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జనవరి 18
లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 - ఇంగ్లీష్ సిరీస్ - జనవరి 19

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X