This Week OTT: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఫహాద్ ఫాజిల్ ఆవేశంతో పాటు 17 సినిమాలు OTTలోకి!

సమ్మర్ వచ్చినప్పటి నుంచి అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా సూర్యుడి భగభగ తట్టుకోలేక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు. అందుకే ఇంట్లోనే ఉంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్లు, టీవల్లో మొహాలు పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకోసం ఓటీటీలను ఆశ్రయిస్తూ.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. కొత్త వారం వస్తుందన్నా, వీకెండ్ వస్తుందన్నా ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయో తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముందుగానే ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును చూసి తాము ఏమేం చూడాలో ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ వారం అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆవేశంతో పాటు విజయ్ ఆంటోని రోమియో, 8ఏఎం మెట్రో సినిమాలతో పాటు మొత్తం 17 చిత్రాలు ఓటీటీలో సందడి చేయబోతున్నారు. అయితే ఆ చిత్రాలు ఏవి, ఎప్పుడు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

This week OTT Releases Aavesgam 8AM Metro Romeo Movies And Other Web Series List of May 2nd Week 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (హాలీవుడ్) -మే 6
బోడ్కిన్ (వెబ్ సిరీస్) - మే 9
మదర్ ఆఫ్ ది బ్రైడ్ (హాలీవుడ్) - మే 9
థాంక్యూ నెక్స్ట్ (వెబ్ సిరీస్) - మే 9
లివింగ్ విత్ లిపార్ట్స్ (హాలీవుడ్) - మే 10

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:

ఆవేశం (తెలుగు) - మే 9
మ్యాక్స్ టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 9
ది గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 9
యోధ - మే 10

ఆహా వేదికగా..:
ఆవేశం (తమిళ్) - మే 9

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (హాలీవుడ్) - మే 10

జీ5 వేదికగా..:

This week OTT Releases Aavesgam 8AM Metro Romeo Movies And Other Web Series List of May 2nd Week 2024

8AM మెట్రో - మే 10
పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10

సోనీలివ్ వేదికగా..:
అన్ దేఖీ 3 (హిందీ వెబ్ సిరీస్) - మే 10

జియో సినిమా వేదికగా..:
మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్) - మే10

ఆపిల్ ప్లస్ టీవీ వేదికగా..:

డార్క్ మేటర్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 8
హాలీవుడ్ కెన్ క్వీన్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 8
మాక్స్ టన్ హాల్ (వెబ్ సిరీస్) - మే 9

సన్ నెక్స్ట్ వేదికగా..:
ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్) - మే 10

లయన్స్ గేట్ ప్లే వేదికగా..:
ద మార్ష్ కింగ్స్ డాటర్ (హాలీవుడ్) - మే 10

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X