OTT ప్రియులకు గుడ్ న్యూస్.. ఆర్టికల్ 370 సహా ఆ 17 చిత్రాలు ఓటీటీలోకి!

కొత్త వారం వస్తోందంటే చాలు సరికొత్త చిత్రాలు ఓటీటీలోకి వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చే అనేక చిత్రాలు ఎప్పటికప్పుడు వస్తుండగా.. అంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఉగాది, రంజాన్ లు కాగా.. అనేక సరికొత్త చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. అయితే తాజాగా మరికొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. మొత్తం 18 సినిమాలు ఈ వారం ఓటీటీలో అందుబాటులోకి వస్తుండగా.. ఆ చిత్రాలు ఏవి, ఎప్పుడు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

ఎనీవన్ బట్ యూ (హాలీవుడ్) - ఏప్రిల్ 15
అవర్ లివింగ్ వరల్డ్ (హాలీవుడ్ సిరీస్) - ఏప్రిల్ 17
ది గ్రిమ్ వేరియేన్స్ (జపనీస్ సిరీస్ - ఏప్రిల్ 17
రెబల్ మూన్ 2 (హాలీవుడ్) - ఏప్రిల్ 19

This week OTT Releases Article 370 Siren My dear Donga And Web Series Movies List Aprli 3rd Week

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :

సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
ది సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 17
సైరన్ - ఏప్రిల్ 19

బుక్ మై షో వేదికగా...

డ్యూన్ పార్ట్ 2 - ఏప్రిల్ 16

This week OTT Releases Article 370 Siren My dear Donga And Web Series Movies List Aprli 3rd Week

ఆహా వేదికగా..:
మై డియర్ దొంగ - ఏప్రిల్ 19

లయన్స్ గేట్ ప్లే..:
డ్రీమ్ సినిమారియో (హాలీవుడ్) - ఏప్రిల్ 19
ద టూరిస్ట్ (వెబ్ సిరీస్ 2) - ఏప్రిల్ 19

జియో సినిమా వేదికగా..
ద సింపథైజర్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 15
ఆర్టికల్ 370 - ఏప్రిల్ 19
ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్(వెబ్ సిరీస్) - ఏప్రిల్ 19

సోనీ లివ్..:

క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15

This week OTT Releases Article 370 Siren My dear Donga And Web Series Movies List Aprli 3rd Week

జీ5 వేదికగా..
సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ - ఏప్రిల్ 16
కమ్ చాలు హై - ఏప్రిల్ 19
డిమోన్స్ - ఏప్రిల్ 19

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X