OTTలో సినీ జాతర... ఏకంగా 20కు పైగా సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి మాత్రం?

మళ్లీ కొత్త వారం వచ్చేసింది.. కొత్త కొత్త సినిమాలు, సిరీసులు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అటు థియేటర్లలో చిన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లలో ఆదికేశవ, కోటబొమ్మాళి, ధృవ నక్షత్రం వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఓటీటీలో ఏకంగా 24సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఇక అందులో ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు, సిరీసులు ఏంటి.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మూవీ లవర్స్ కు ప్రతి వారం పండగే. ఎందుకంటే.. థియేటర్లలో, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అయితే థియేటర్లో మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ, శ్రీకాంత మేక కోట బొమ్మాళి పీఎస్, విక్రమ్ నటించిన ధృవనక్షత్రం వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు.. కొన్ని చిన్న చిత్రాలు సైతం విడుదల కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఏకంగా 24కి పైగా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

This week OTT, Theatrical Releases: balakrishna unstoppable, Arya The Village and Web Series, Movies List Nov 4th week 2023

ఓటీటీలో ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ లో తెలుగు సినిమాలు అంతగా లేవు.. కానీ డబ్బింగ్ మూవీస్ లో స్క్విడ్ గేమ్ సిరీస్ సెకండ్ సీజన్ రిలీజ్ కాబోతుంది. ఇక ఆర్య నటించిన భయం పుట్టించే ద విలేజ్ సిరీస్‌ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఇక హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'ఒపెన్ హైమర్', తెలుగు డబ్బింగ్ మూవీ 'ఒడియన్', బాలకృష్ణ, యానిమల్ టీమ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏ ఏ చిత్రాలు.. సిరీసులు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఓ లుక్ వేద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీసులు ఇవే...

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
1. ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 21
2. చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 23 (రూమర్ డేట్)

నెట్‌ఫ్లిక్స్:
3. స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 20
4. లియో (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 21
5. స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబరు 22
6. మై డామెన్ (జపనీస్ సిరీస్) - నవంబరు 23
7. పులిమడ (మలయాళ సినిమా) - నవంబరు 23
8. ఏ నియర్లీ నార్మల్ ఫ్యామిలీ (స్వీడిష్ సిరీస్) - నవంబరు 24
9. ఐ డోన్ట్ ఎక్స్‌పెక్ట్ ఎనీవన్ టూ బిలీవ్ మీ (స్పానిష్ మూవీ) - నవంబరు 24
10. లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ చిత్రం) - నవంబరు 24
11. గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 24
12. ద మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 26

This week OTT, Theatrical Releases: balakrishna unstoppable, Arya The Village and Web Series, Movies List Nov 4th week 2023

ఆహా:
13. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (ఎనిమల్ టీమ్ ఎపిసోడ్) - నవంబరు 24

అమెజాన్ ప్రైమ్:
14. ఎల్ఫ్ మీ (ఇటాలియన్ సినిమా) - నవంబరు 24
15. ద విలేజ్ (తమిళ సిరీస్) - నవంబరు 24

అమెజాన్ మినీ టీవీ:
16. స్లమ్ గల్ఫ్ (హిందీ సిరీస్) - నవంబరు 22

జీ5:
17. ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబరు 24

జియో సినిమా:
18. ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు సిరీస్) - నవంబరు 23

బుక్ మై షో:
19. ఒపన్ హైమర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 22
20. UFO స్వీడన్ (స్వీడిష్ మూవీ) - నవంబరు 24

సోనీ లివ్:
21. చావెర్ (మలయాళ సినిమా) - నవంబరు 24
22. సతియా సోతనాయ్ (తమిళ మూవీ) - నవంబరు 24

ఆపిల్ ప్లస్ టీవీ:
23. హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - నవంబరు 22

ఈ-విన్:
24. ఒడియన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 24

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X