OTT లవర్స్ గెట్ రెడీ... ఒక్క రోజే 19 సినిమాలు రిలీజ్.. ఆ 8 చిత్రాలు మాత్రం డోంట్ మిస్!

వీకెండ్ వచ్చేసింది... ఎంచాక్క ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో సినిమాలు చూసేందుకు రెడీ అవ్వండి. అటు థియేటర్ కు వెళ్లి ఓపిక ఉంటే.. థియేటర్లలో కూడా మంచి సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీలో అయితే సినీ జాతరే మొదలైంది. ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఆ 8 సినిమాలు మాత్రం అస్సలు మిస్ కావొద్దు. అయితే ఏ ఏ సినిమాలు, సిరీసులు ఏఏ ఓటీటీల్లో సందడి చేస్తున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రతి వీకెండ్ ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లు సందడి చేస్తాయనే సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నవంబర్‌ 24వ తేదీన ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. థియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా వచ్చిన ఆదికేశవ, శ్రీకాంత్ కోట బోమ్మాళి, వీజే సన్నీ సౌండ్ పార్టీ సినిమాలు సందడి చేస్తున్నాయి.

This Week OTT Releases: Balayya Bhagavanth Kesari, Leo, Oppenheimer WebSeries, Movies List Nov 4th Week 2023

ఇక ఓటీటీ విషయానికి వస్తే... 19 సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో ప్రత్యేకం మాత్రం ఆ 8 సినిమాలు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనితో పాటు.. విజయ్ నటించిన లియో, మలయాళం సినిమా పులిమడ, ది వాక్సిన్ వార్, ది విలేజ్, చిన్నా, రిచి గాడి పెళ్లి , ఓపెన్ హైమర్ వంటి చిత్రాలు ఆసక్తి పెంచుతున్నాయి.

This Week OTT Releases: Balayya Bhagavanth Kesari, Leo, Oppenheimer WebSeries, Movies List Nov 4th Week 2023

ఇక నవంబర్ 24న ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలు ఇవే...

1. భగవంత్ కేసరి (తెలుగు) - ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
2. లియో (తమిళం) - నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్..
3. పులిమడ (మలయాళం) - నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
4. చావీర్ (మలయాళం) - సోనీ లివ్ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
5. డెమన్ (తమిళం) - ఆహా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
6. ఫక్రీ 3 (హిందీ) - ప్రైమ్ వీడియో‌లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ ..
7. ది వాక్సిన్ వార్ (హిందీ) - హాట్‌స్టార్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
8. ది విలేజ్ (తమిళం) - ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
9. చిన్నా (తమిళం) - హాట్‌స్టార్‌లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్..
10. సాతియా సూతనై (తమిళం) - సోని లివ్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
11. మేడ్ ఇన్ కారవాన్ (మలయాళం) - హాట్ స్టార్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
12. సమోసా అండ్ సన్స్ (హిందీ) - జియో సినిమాలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
13. మై డెమన్ (కొరియన్) - నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
14. రిచి గాడి పెళ్లి (తెలుగు) - ఆహా వీడియోలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
15. ఓపెన్ హైమర్ (ఇంగ్లీష్) - ప్రైమ్ వీడియో (రెంట్‌) నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
16. ది వెల్వటీన్ రాబిట్ (ఇంగ్లీష్) - యాపిల్ టీవీలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
17. గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు) - జియో సినిమాలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
18. కామెడీ ఐలాండ్ (జపనీస్) - ప్రైమ్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్
19. ది ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ S4 (హిందీ) - జీ5 లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X