This Week OTT: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆదా శర్మ నక్సల్ మూవీతో పాటు అవన్నీ అందుబాటులోకి!

విపరీతమైన ఎండలతో జనాలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని అదిరిపోయే చిత్రాలు చేస్తున్నారు. ఓటీటీల్లో సబ్ స్క్రిప్షన్లు తీసుకుంటూ.. వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త వారం వస్తుందన్నా, వీకెండ్ వస్తుందన్నా ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయో తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముందుగానే ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్టును చూసి తాము ఏమేం చూడాలో ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ వారం రాబోయే సరికొత్త చిత్రాలు ఏవి, వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఈ వారం మొత్తం ఓటీటీలో అలరించేందుకు 22 సినిమాలు సిద్ధం అయ్యాయి. ఇందులో క్రేజీ వెబ్ సిరీస్ లతో పాటు చిత్రాలు కూడా ఉన్నాయి. బస్తర్: ద నక్సల్ స్టోరీ, తలమై సేయలగం, జర హట్కే జర బచ్కే వంటి సినిమాలతో పాటు మొత్తం 19 చిత్రాలు ఓటీటీలో సందడి చేయబోతున్నారు. వాటన్నిటిపై మనం ఓ లుక్ వేసేద్దాం.

This week OTT Releases Basthar The Naxal Story Thalamai Seyalagam Zara Hatke Zara Bahcke Movies And Other Web Series List of May 3rdWeek 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:
ఆష్లే మ్యాడిసన: సెక్స్, లైస్ అండ్ స్కాండల్ (వెబ్ సిరీస్)) - మే 15
బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (వెబ్ సిరీస్) - మే 15
బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (వెబ్ సిరీస్) - మే 16
మేడమ్ వెబ్ (హాలీవుడ్ మూవీ) - మే 16
పవర్ (హాలీవుడ్ మూవీ) - మే 17
ది 8 షో (కొరియన్ సిరీస్) - మే 17
థెల్మాద యూనికార్న్ (హాలీవుడ్ మూవీ) - మే 17

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:

ఒటర్ రేంజ్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) - మే 16
99 (హాలీవుడ్ సిరీస్) - మే 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :
క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13
చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14
అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15
బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ సిరీస్) - మే 17

జీ5 వేదికగా..:

బస్తర్: ది నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17
తళమై సేయలగమ్ (తమిళ సిరీస్) - మే 17

This week OTT Releases Basthar The Naxal Story Thalamai Seyalagam Zara Hatke Zara Bahcke Movies And Other Web Series List of May 3rdWeek 2024

జియో సినిమా వేదికగా..:
డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13
C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14
జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - మే 17

బుక్ మై షో వేదికగా..:
గాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంఫైర్ - మే 13

సోనీలివ్ వేదికగా..:

లంపన్ (మరాఠీ మూవీ) - మే 16

This week OTT Releases Basthar The Naxal Story Thalamai Seyalagam Zara Hatke Zara Bahcke Movies And Other Web Series List of May 3rdWeek 2024

ఆపిల్ ప్లస్ టీవీ..:
ద బిగ్ సిగార్ (హాలీవుడ్ సిరీస్) - మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్ వేదికగా..:
ఎల్లా (హిందీ మూవీ) - మే 17

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X