ఈవారం OTTలోకి అన్నీ థ్రిల్లర్ చిత్రాలే.. బ్లాక్ అవుట్, బడేమియా ఛోటేమియాతో పాటు ఆ మూవీస్ స్ట్రీమింగ్!

ఓటీటీలే ఇప్పుడు సినీ ప్రియులకు ఫేవరెట్. టీవీల్లా కేవలం సీరియల్స్, పాత సినిమాలు మాత్రమే కాకుండా.. ఓటీటీల్లో సరికొత్త సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు వస్తుండడంతో... అందరికీ వీటిపై ప్రేమ పెరిగిపోయింది. ముఖ్యంగా అందరికీ వేసవి సెలవులు కావడంతో.. అంతా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి మరీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వారం వచ్చినా, వీకెండ్ వచ్చినా ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ఏవేవి రాబోతున్నాయి అంటూ తెగ వెతికేస్తున్నారు.

అలాంటి వాళ్ల కోసమే మేము ఏయే ఓటీటీలో ఎప్పుడు, ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయో వివరించబోతున్నాం. ముఖ్యంగా ఈ వారం ఏకంగా 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఏయే ఓటీటోలో ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

This week OTT Releases Black Out bademiya Chotemiya Maidaan Movies And Other Web Series List of June 1st Week 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

షూటింగ్ స్టార్స్ (హాలీవుడ్) - జూన్ 3
హిట్లర్ అండ్ నాజీస్ (వెబ్ సిరీస్) - జూన్ 5
హౌటూ రాబ్ ఎ బ్యాంక్ (హాలీవుడ్) - జూన్ 5
బడేమియా ఛోటేమియా - జూన్ 6
స్వీట్ టూత్ (వెబ్ సిరీస్) - జూన్ 6
హిట్ మ్యాన్ (హాలీవుడ్) - జూన్ 7
పర్ ఫెక్ట్ మ్యాచ్ - 2 (వెబ్ సిరీస్) - జూన్ 7

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :

క్లిప్ప్ డ్ (వెబ్ సిరీస్) - జూన్ 4
స్టార్ వార్స్: ది ఎకోలైట్ (వెబ్ సిరీస్) - జూన్ 4
గునాహ్ (వెబ్ సిరీస్) - జూన్ 5
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (వెబ్ సిరీస్) - జూన్ 5

This week OTT Releases Black Out bademiya Chotemiya Maidaan Movies And Other Web Series List of June 1st Week 2024

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:

మైదాన్ - జూన్ 5

సోనీలివ్
గుల్లక్ (వెబ్ సిరీస్) - జూన్ 7
వర్షన్గల్కు శేషం (మలయాళం) - జూన్ 7

This week OTT Releases Black Out bademiya Chotemiya Maidaan Movies And Other Web Series List of June 1st Week 2024

ఆహా వేదికగా..:

బూమర్ అంకుల్ - జూన్ 7

జియో సినిమా వేదికగా..:
బ్లాక్ అవుట్ - జూన్ 7

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X