This Week OTT: ఓటీటీ ప్రియులకు పండగే.. ప్రసన్నవదనం, అక్వామెన్ 2లతో పాటు అవన్నీ అందుబాటులోకి!

ఓటీటీల హవా పెరిగిపోయిన్పపటి నుంచి అంతా కొత్త వారం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏయే సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి, ఎప్పుడెప్పుడు ఈ మూవీ చూడాలా అని తెగ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వీక్ స్టార్ అయ్యేటప్పుడు, వీకెండ్ లో వచ్చే సినిమాలను నోట్ చేసి పెట్టుకుని మరీ చూడాలనుకునే వాటికోసం ప్రత్యేకంగా సమయం మిగిలేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ వారం ఓటీటీలోకి రాబోయే సరికొత్త చిత్రాలు ఏవి, వెబ్ సిరీస్ లు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా ఈ వారం మొత్తం ఓటీటీలో అలరించేందుకు 21 సినిమాలు సిద్ధం అయ్యాయి. ఇందులో క్రేజీ వెబ్ సిరీస్ లతో పాటు అంతకు మించి అలరించే హాలవీడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖంగా ఆక్వామెన్ 2, క్ర్యూ, వీర్ సావర్సక్, డ్యూన్ 2 వంటి చిత్రాలు రాబోతున్నాయి. వీటన్నిటిపై మనం ఓ లుక్ వేద్దాం.

This week OTT Releases Crew Aquamen 2 Dune 2 Veer Savarkar Movies And Other Web Series List of May 4thWeek 2024

నెట్ ఫ్లిక్స్ వేదికగా..:

టఫెస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ (డాక్యుమెంటరీ సిరీస్) - మే 22
ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ మూవీ) - మే 23
ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (హాలీవుడ్ మూవీ) - మే 23
ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (హాలీవుడ్ వెబ్ సిరీస్) - మే 23
అట్లాస్ (హాలీవుడ్) - మే 24
ముల్లిగన్ పార్ట్ 2 - మే 24
మై ఓని గర్ల్ - మే 26
క్య్రూ - మే 24

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా.. :

షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్) - మే 20
డోరామ్యాన్ సీజన్ 19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్ ) - మే 20
మార్వెల్ స్టూడియోస్: అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ) - మే 22
ది కర్దాషియన్స్ 2 (వెబ్ సిరీస్) - మే 23
ద బీచ్ బాయ్స్ (డాక్యుమెంటరీ మూవీ) - మే 24
ఆడు జీవితం ది గోట్ ఫైల్ - మే 26
రోలాండ్ గారోస్ - మే 26

This week OTT Releases Crew Aquamen 2 Dune 2 Veer Savarkar Movies And Other Web Series List of May 4thWeek 2024

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా..:

ద టెస్ట్ 2 (వెబ్ సిరీస్) - మే 23
ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ (వెబ్ సిరీస్) - మే 23
డీఓఎం ీజన్ 2 (వెబ్ సిరీస్) - మే 24
బాంబ్ సెల్ - మే 25

ఆహా వేదికగా..:
ప్రసన్న వదనం - మే 24

జియో సినిమా వేదికగా..:

ఆక్వామెన్ 2 (తెలుగు) - మే 21
డ్యూన్ 2 (హాలీవుడ్ ) - మే 21

జీ5 వేదికగా..:
వీర్ సావర్కర్ (హిందీ) - మే 24

ఆపిల్ ప్లస్ టీవీ..:
ట్రైయింగ్ 4 (వెబ్ సిరీస్) - మే 22

లయన్స్ గేట్ ప్లే
వాంటెడ్ మాన్ (హాలీవుడ్ ) - మే 24

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X