OTT ప్రియులకు ముందే వచ్చిన పండుగ.. ఈ వీకెండ్‌ 20 సినిమాలు రిలీజ్

సంక్రాంతి పండుగ కంటే ముందే.. మూవీ లవర్స్ కు సినిమా పండుగ వచ్చేసింది. వచ్చే వారం సంక్రాంతి పండక్కి థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం పెద్దగా సినిమాలు లేవు. అయితే ఓటీటీలో మాత్రం ఏకంగా 20 సినిమాలు, సిరీసులు సందడి చేయనున్నాయి. ఇక అందరి దృష్టి ఇప్పుడు ఓటీటీ మీదనే ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ చిత్రం రిలీజ్ కాబోతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ ఉంది. ఇక వచ్చే వారం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం విడుదల అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నారు. మరి ఈ వీకెండ్‌లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

This week OTT Releases: Hi Nanna, Conjuring Kannappan, Tejasand Web Series, Movies List January 1st week 2024

ఈ వీకెండ్‌లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీసులివే

నెట్‌ఫ్లిక్స్:

1. డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
2. హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
3. సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
4. ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
5. కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05న స్ట్రీమింగ్
6. గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05న స్ట్రీమింగ్
7. జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5న స్ట్రీమింగ్

This week OTT Releases: Hi Nanna, Conjuring Kannappan, Tejasand Web Series, Movies List January 1st week 2024

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
8. ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
9. పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:
10. ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05న స్ట్రీమింగ్
11. జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05న స్ట్రీమింగ్
12. లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05న స్ట్రీమింగ్

This week OTT Releases: Hi Nanna, Conjuring Kannappan, Tejasand Web Series, Movies List January 1st week 2024

జీ5:
13. తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05న స్ట్రీమింగ్

బుక్ మై షో:
14. ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05న స్ట్రీమింగ్
15. ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05న స్ట్రీమింగ్
16. వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05న స్ట్రీమింగ్

జియో సినిమా:
17. మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్:
18. క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05న స్ట్రీమింగ్

సైనా ప్లే:
19. ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05న స్ట్రీమింగ్

క్రంచీ రోల్:

20. సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X