OTT: ఈ పండక్కి ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే... అందులో చూడాల్సినవి ఏంటంటే?

దసరా పండక్కి బాక్సాఫీస్ వద్ద చిత్రాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక దీపావళికి కూడా సందడి చేసేందుకు సినిమాలు రెడి అయ్యాయి. అయితే ఈసారి డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి. మరోవైపు ఈ పండక్కి ఓటీటీలో సందడి చేసేందుకు కొత్త కొత్త సినిమాలు, సిరీసులు సిద్ధంగా ఉన్నాయి. ఇక అందులో ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు, సిరీసులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ వారం థియేటర్లో పెద్ద సినిమాలు ఏమి లేవు. కానీ డబ్బింగ్ చిత్రాలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ వారం థియేటర్లో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాల్లో కార్తీ నటించిన జపాన్, రాఘవా లారెన్స్, ఎస్ జే సూర్య నటించిన జిగర్ తండా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా అలా నిన్ను చేరి, దీపావళి అనే తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక వీటితో పాటు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ, హాలీవుడ్ నుంచి 'ది మార్వెల్స్‌' మూవీ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

This week OTT Releases:Karthi Japan, jigarthanda doublex Movies and Web Series, Movies List November 2nd week 2023

ఇక ఓటీటీ విషయానికి వచ్చే సరికి ఈ వారం అంత ఇంట్రెస్ట్ కలిగించే చిత్రాలు కనిపించడం లేదు. మృణాల్ ఠాకూర్, ఇషాన్ కట్టర్ నటించిన పిప్పా సినిమా ఆసక్తి కలిగిస్తుంది. ఇది డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత అభిషేక్ బచ్చన్ నటిస్తున్న ఘూమర్ కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఇక పూర్తి వివరాలు కింద ఉన్నాయి.. ఓ సారి లుక్ వేయండి.

అమెజాన్‌ ప్రైమ్‌:

1. రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7న స్ట్రీమింగ్
2. బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9న స్ట్రీమింగ్
3. పిప్పా (హిందీ) నవంబరు 10న స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌:

4. ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6న స్ట్రీమింగ్
5. ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8న స్ట్రీమింగ్
6. రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8న స్ట్రీమింగ్
7. ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10న స్ట్రీమింగ్

ఆహా:

8. ది రోడ్‌ (తమిళం) నవంబరు 10న స్ట్రీమింగ్

డిస్నీ+హాట్‌స్టార్‌:

9. ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8న స్ట్రీమింగ్
10. విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8న స్ట్రీమింగ్
11. లేబుల్‌ (తెలుగు) నవంబరు 10న స్ట్రీమింగ్

జీ5:

12. ఘూమర్‌ (హిందీ) నవంబరు 10న స్ట్రీమింగ్

This week OTT Releases:Karthi Japan, jigarthanda doublex Movies and Web Series, Movies List November 2nd week 2023

13. ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7న స్ట్రీమింగ్
14. యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7న స్ట్రీమింగ్
15. ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X