OTTలో ఒక్కరోజే 21 సినిమాలు.. ఈ ఏడాది చివర్లో ఆ 5 చిత్రాలు డోంట్ మిస్!

ప్రస్తుతం అంతా ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. కరోనా తర్వాత చాలా మంది సినీ ప్రేక్షకులు.. థియేటర్లకు పోయే ఓపికలేక.. నెల రోజులు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుందిల్ అనుకుంటున్నారు. ఇక ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ తీసుకు వస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో డెవిల్, వ్యూహం సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 సినిమాలు సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....

ఒకప్పుడు సినిమా అంటే.. థియేటర్ కు వెళ్లి చూడాలి. ఇక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది ఓటీటీ వేదికలకు అలవాటు పడిపోయారు. కరోనా పరిస్థితులు మారిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జనం సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడ్డం బాగా తగ్గించేశారనే చెప్పాలి. థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలు కూడా తక్కువ కాలంలో ఓటీటీలోకి రావడంతో.. చాలా మంది ఓటీటీకే మక్కువ చూపుతున్నారు.

This week OTT Releases:keedaa cola, Tiger 3, Sagileti Katha, Annapoorani and Web Series, Movies List December 5Th week 2023

థియేటర్లో సినిమా చూడాలంటే.. ఓ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అతే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే.. సంవత్సరం మొత్తం చిత్రాలు చూడొచ్చని అనుకుంటున్నారు. తమకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని పలు ఓటీటీ సంస్థలు సైతం తక్కువ ధరకే.. ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అంతే కాదు కొత్త కంటెంట్ తీసుకువస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ శుక్రవారం థియేటర్లలో ఆర్జీవీ వ్యూహం, కల్యాణ్ డెవిల్ రిలీజ్ కానున్నాయి. అయితే ఇటు ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నవి మాత్రం... నయనతార అన్నపూరణి, కీడా కోలా, సగిలేటి కథ, టైగర్ 3, పార్కింగ్ వంటి సినిమాలు ఉన్నాయి.

This week OTT Releases:keedaa cola, Tiger 3, Sagileti Katha, Annapoorani and Web Series, Movies List December 5Th week 2023

ఇక ఓటీటీల్లో రిలీజ్ అయ్యే చిత్రాల వివరాలు ఇవే

నెట్ ఫ్లిక్స్:

అన్నపూరణి ( తెలుగు) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
త్రీ ఆఫ్‌ అజ్‌ ( హిందీ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
బెర్లిన్‌ (స్పానిస్‌) సిరీస్‌ డిసెంబర్ 29న స్ట్రీమింగ్
క్యోగయ హమ్‌ కహాన్‌ ( హిందీ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
శాస్త్రి విరుధ్‌ శాస్త్రి ( నెట్‌ఫ్లిక్స్‌) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
థాంక్యూ ఐయామ్‌ సారీ ( స్వీడిస్‌ ) డిసెంబర్ 28న స్ట్రీమింగ్
హెల్‌ క్యాంప్‌ టీన్‌ నైట్‌మేర్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
ది అబాండన్డ్‌( ఇంగ్లీష్‌) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌:

స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
మంగళవారం (తెలుగు) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
12th ఫెయిల్‌ ( హిందీ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

జీ5:

డోనో ( హిందీ ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
సేఫ్డ్‌ ( హిందీ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
వన్స్‌ అపాన్‌ టూ టైమ్స్‌ ( హిందీ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

ఆహా:

లైసెన్స్‌ ( తెలుగు) డిసెంబర్ 29న స్ట్రీమింగ్
కీడా కోలా ( తెలుగు ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్ (గోల్డ్ సబ్ స్క్రిప్షన్ వారికి స్ట్రీమింగ్ అవుతుంది)

ఈటీవీ విన్‌:

సగిలేటి కథ ( తెలుగు) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

సింప్లీ సౌత్‌:

పార్కింగ్‌ ( తెలుగు ) డిసెంబర్ 30న స్ట్రీమింగ్

This week OTT Releases:keedaa cola, Tiger 3, Sagileti Katha, Annapoorani and Web Series, Movies List December 5Th week 2023

అమెజాన్‌ ప్రైమ్‌:

టైగర్‌ 3 ( హిందీ ) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

ఐ స్ట్రీమ్‌:

పేరరి యాథవర్‌ ( మలయాళం) డిసెంబర్ 29న స్ట్రీమింగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X