OTT లవర్స్‌కి సినిమా పండుగ వచ్చిందోచ్... వామ్మో అన్ని చిత్రాలా.. చూడాల్సినవి ఏమున్నాయో తెలుసా?

మళ్లీ కొత్త వారం వచ్చేసింది. అందులోనూ పండుగ సీజన్... అటు థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఓటీటీలో కూడా సినిమాలే సినిమాలు... ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ వేదికగా రిలీజ్ అవుతున్నాయి. ఇక అందులో ఏ సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయో.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దసరా పండుగ వచ్చేస్తోంది. అంతకంటే ముందే సినిమా పండుగ వచ్చేసింది. థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఓటీటీలో ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వీటితో పాటు ఓటీటీలో మామ మశ్చింద్రా , మాన్షన్ 24, కృష్ణ రామా వంటి సినిమాలు ఉన్నాయి.

This week OTT Releases: Maya Machhindra, Mansion 24 and Web Series, Movies List October 3rd week 2023

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ ఇదే...

నెట్‌ఫ్లిక్స్:
1. రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 16న స్ట్రీమింగ్ అవుతుంది
2. ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 17న స్ట్రీమింగ్ అవుతుంది
3. ద డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17న స్ట్రీమింగ్ అవుతుంది
4. కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 18న స్ట్రీమింగ్
5. సింగపెన్నే (తమిళ చిత్రం) - అక్టోబరు 18న స్ట్రీమింగ్
6. బాడీస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19న స్ట్రీమింగ్
7. కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19న స్ట్రీమింగ్
8. క్రిప్టో బాయ్ (డచ్ సినిమా) - అక్టోబరు 19న స్ట్రీమింగ్
9. నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19న స్ట్రీమింగ్
10. క్రియేచర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
11. డూనా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
12. ఎలైట్ సీజన్ 7 (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
13. కండాసమ్స్: ద బేబీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
14. ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
15. సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
16. పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
17. జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ (ఫ్రెంచ్ సినిమా) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
18. క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 21న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్:
19. పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - అక్టోబరు 18న స్ట్రీమింగ్
20. ద వ్యాండరింగ్ ఎర్త్ II (మాండరిన్ సినిమా) - అక్టోబరు 18న స్ట్రీమింగ్
21. మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
22. సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
23. ద అదర్ జోయ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
24. ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20న స్ట్రీమింగ్
25. అప్‌లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20న స్ట్రీమింగ్

This week OTT Releases: Maya Machhindra, Mansion 24 and Web Series, Movies List October 3rd week 2023

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
26. వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16న స్ట్రీమింగ్ అవుతుంది
27. మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) - అక్టోబరు 17న స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా:
28. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ (తెలుగు టాక్ షో) - అక్టోబరు 17న స్ట్రీమింగ్ అవుతుంది
29. రెడ్ శాండల్‌వుడ్ (తమిళ సినిమా) - అక్టోబరు 20న స్ట్రీమింగ్

This week OTT Releases: Maya Machhindra, Mansion 24 and Web Series, Movies List October 3rd week 2023

సోనీ లివ్ :
30. హామీ 2 (బెంగాలీ సినిమా) - అక్టోబరు 20న స్ట్రీమింగ్

జియో సినిమా:
31. డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 16న స్ట్రీమింగ్ అవుతుంది
32. బిగ్‌బాస్ 17 (హిందీ రియాలిటీ షో) - అక్టోబరు 16న స్ట్రీమింగ్ అవుతుంది

ఈ-విన్:
33. కృష్ణా రామా (తెలుగు సినిమా) - అక్టోబరు 22న స్ట్రీమింగ్

బుక్ మై షో:
34. మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17
35. షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17
36. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 18
37. ద నన్ II (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 19
38. మై లవ్ పప్పీ (కొరియన్ సినిమా) - అక్టోబరు 20

లయన్స్ గేట్ ప్లే:
39. మ్యాగీ మూరే (ఇంగ్లీష్ సినిమా) - అ‍క్టోబరు 20

ఆపిల్ ప్లస్ టీవీ:
40. ద పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X