OTT: వీకెండ్ సర్​ప్రైజ్.. నాసామిరంగ, కేరళ స్టోరీస్ సహా 20 సినిమాలు.. ఎందులో చూడాలంటే?

వీకెండ్ వచ్చేసింది. మూవీ లవర్స్ కు పండగ వచ్చేసింది. థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఊరు పేరు భైరవకోన, భ్రమయుగం, రాజధాని ఫైల్స్ వంటి చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండగా .. ఓటీటీలో ఏకంగా 20కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అసలు ఆ చిత్రాలు ఏంటి.. ఆసక్తి కలిగించేవి ఏంటో వివరాలు చూద్దాం.

ఈ వారం ఓటీటీలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో నాగార్జున నటించిన నా సామిరంగా ఆసక్తి కలిగిస్తుంది. ఈ చిత్రం డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు కేరళ స్టోరీ కూడా ఓటీటీలోకి రాబోతుంది. వీటితో డంకీ, సభా నాయగన్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

This week OTT Releases : Nagarjuna Naa Saami Ranga, The Kerala Story, Dunki and Web Series, Movies List February 3rd Weekend

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

1) ఊరు పేరు భైరవకోన : ఫిబ్రవరి 16న విడుదల

2) భ్రమయుగం : ఫిబ్రవరి 15న విడుదల

3) రాజధాని ఫైల్స్ : ఫిబ్రవరి 15న విడుదల

ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు:

This week OTT Releases : Nagarjuna Naa Saami Ranga, The Kerala Story, Dunki and Web Series, Movies List February 3rd Weekend

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) నా సామిరంగ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 17న స్ట్రీమింగ్

2) సబా నాయగన్(తెలుగులో) - ఫిబ్రవరి 14నుంచి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

3) ది వారియర్ సీజన్ 1 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్

4) ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ మూవీ) - ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్

5) ప్లేయర్స్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 14నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

6) ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్.. సీజన్ 2 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

7) హోస్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

8) రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

9) ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

10) ది క్యాచర్ వాజ్ ఏ స్పై - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

11) క్రాస్ రోడ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

12) ది అబిస్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్

13) కామెజీ చావోస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్

14) లిటిల్ నోకసం.. హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ సినిమా) - ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

15) డంకీ (సినిమా) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

16) ఏ సోవేటో లవ్ స్టోరీ.. ఫిబ్రవరి 14నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

17) లవ్ ఇజ్ బ్లైండ్.. సీజన్ 6.. (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

18) ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ.. ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా.. సీజన్ 3.. (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

This week OTT Releases : Nagarjuna Naa Saami Ranga, The Kerala Story, Dunki and Web Series, Movies List February 3rd Weekend

జీ5 :

19) ది కేరళ స్టోరీ (బాలీవుడ్ సినిమా) - ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్

ఈటీవీ విన్:

20)వాలంటైన్స్‌ నైట్‌ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 15నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X